బన్నీ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసల వర్షం?

నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరాడు అల్లు అర్జున్. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల విజయాలు కూడా కోరుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ సూర్యవంశి సినిమాకు యావత్ దక్షిణాది […]

ఆర్యన్ ఖాన్ బెయిల్.. వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్న ఆర్జివి?

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ తన తనయుడిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితంగా షారుక్ ఖాన్ కు కాస్త ఊరట లభించింది. ఇన్ని రోజులు దేని కోసం అయితే షారుక్ ఖాన్ ఎదురుచూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి.ఎంతో మంది లాయర్ల వల్ల కానీది […]

మనసులో మాట బయట పెట్టిన సమంత.. ఆ విషయంలో పశ్చాత్తాపడుతుందా?

ప్రస్తుతం సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ లో ఉంది. ఇటీవలే తన ఫ్రెండు శిల్పారెడ్డి తో కలసి తీర్థయాత్రలలో పాల్గొన్న సమంత, అనంతరం సాధన సింగ్, ప్రీతమ్ జుకల్కర్ తో కలిసి దుబాయ్ కి వెళ్ళింది. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అయితే ఏదైనా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. దుబాయ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి వీధుల్లో చక్కర్లు […]

నాగబాబు బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న నిహారిక?

మెగా డాటర్ నిహారిక రేపు మెగా అభిమానులకు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నాగ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని తాజాగా జి5 సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జీ 5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. అదేవిధంగా ఓసీఎఫ్ఎస్ అంటే ఎంటో గెస్ చేయగలరా అంటూ అడిగింది.ఇక జి […]

నటరాజ్ మాస్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏమిటంటే?

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 5 రన్ అవుతోంది. మొదట ఈ షోలోకి 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. వారిలో నటరాజ్ మాస్టర్ కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నటరాజ్ మాస్టర్ అంటే చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ ని ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. అంతేకాకుండా […]

మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవి.. ఏమన్నారంటే?

మా ఎన్నికలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సర్కస్ అని, అందులో ఉండే సభ్యులు అందరూ కూడా జోకర్లు అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ మా ఒక సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ సార్ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే […]

భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో రానున్న గంధర్వ.. ఎప్పుడంటే?

వంగవీటి, జార్జిరెడ్డి లాంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ మాధవ్. ఇందులో గాయత్రీ ఆర్ సురేష్, శీతల్ బట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఫన్నీ పాక్స్ సెంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం ఎన్ మధు నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సురేష్ బాబు, బాబు మోహన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన […]

ఒక మహిళ కథను మరో మహిళే చెప్పగలదు: పూజా హెగ్డే?

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. పి డి వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది.ఇక తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి జరిగిన సంగీత్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ నా ఫ్యామిలీ బ్యానర్. ఈ సినిమాతో […]

ఆ విషయంలో ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన రాధేశ్యామ్?

టాలీవుడ్ హీరో సార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాధేశ్యాం టీజర్ కూడా ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, ప్రభాస్ డైలాగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 100కే లైఫ్ సాధించడం. అయినప్పటికీ […]