ఆ మ్యాటర్లో సమంత ను తొక్కేసిన బేబమ్మ.. నీ ఓవర్ యాక్షన్ తగలెయ్యా..?

సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త అందాలు వచ్చినా పాత అందాలను వదలటం లేదు మన కుర్రాళ్ళు. ఏ అందానికి ఉండే క్రేజ్ ఆ అందానికి ఉంది..అనుకున్నారు ఏమో తెలియదు కానీ..అటు పాట అందాలను..ఇటు కొత్త అందాలను సమాంతరంగా ఆదరిస్తున్నారు. ఇక దీంతో కొత్త గా వచ్చిన ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూయిస్తున్నారు. ముఖ్యంగా నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర బ్యూటీలు సైతం కోట్లల్లో పారితోషకాని అందుకుంటూ షాక్ […]

టాలీవుడ్‌పై నోరుపారేసుకున్న బ్యూటీ.. ట్యాంకర్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలని చాలా మంది అందగత్తెలు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుండటంతో వారు మాత్రమే లైమ్‌లైట్‌లోకి వస్తారు. కానీ తమకు వచ్చిన అదృష్టాన్ని అవసరం ఉన్నంతసేపు వాడుకుని, ఆ తరువాత ఇదే ఇండస్ట్రీపై నోరుపారేసుకోవడం ఇప్పుడున్న స్టార్ బ్యూటీలకు అలవాటుగా మారిపోయింది. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ లాంటి వారు టాలీవుడ్‌ను చిన్నచూపు చూసే విధంగా కామెంట్స్ చేసి ఆ తరువాత చెంపలు వాయించుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లో […]

RRR సినిమాకి మైనస్ అదే..ఆ ఒక్కటి సెట్ చేసుంటే కేకోకేక..అంతే..!!

ఎట్టకేలకు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన అభిమానుల కల నెరవేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొద్ది గంటల ముందే రిలీజ్ అయిన RRR సినిమా ..మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అర్ధరాత్రి నుంచే షోలు మొదలవ్వటంతో..ధియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇక మెగా నందమూరి ఫ్యాన్స్ అంటూ తేడా లేకుండా ఇద్దరు అభిమానులు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టడనికి ట్రై చేస్తున్నారు. సినిమాలోని ప్రతి సీన్ లో జక్కన్న తన మార్క్ చూయించాడు. ఇప్పటికే సినిమా […]

RRR REVIEW: ఆ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే..ఒట్టు..!

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్-తారక్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాలో . దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో…సుమారు నాలుగేళ్ళు వందల మంది టెక్నీషియన్స్.. ఎంతో కష్టపడి రాజమౌళి తెరకెక్కించిన సినిమానే ఈ RRR. కొద్దిసేపటి క్రితమే ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..అభిమానుల అంచనాలను ట్రిపుల్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

త‌న వ‌ర‌స్ట్ సినిమా ఏంటో చెప్పిన రాజ‌మౌళి.. తార‌క్ ఫేస్ మాడిపోయిందిగా…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌మోష‌న్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం 2020లోనే రావాల్సి ఉంది. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబైంది. రిలీజ్‌కు మ‌రికొన్ని గంట‌లే ఉండ‌టంతో.. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది. మ‌రోవైపు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి ముంబై, […]

RRR ఫ‌స్ట్ షో టాక్‌… ఫ‌స్టాఫ్ అరాచ‌కం… సెకండాఫ్ కాస్త స్లో..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ త్రిబుల్ ఆర్‌. మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సినిమా ఫ‌స్టాఫ్‌లో ఇద్ద‌రు హీరోల ఎంట్రీలు అదిరిపోయాయి. ముందుగా రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ ఉంటుంది. ఆ త‌ర్వాత అదిరిపోయే విజువ‌ల్స్‌తో తార‌క్ ఎంట్రీ ఉంటుంది. సినిమా గోండు జాతికి సంబంధించిన క‌థాంశంతో స్టార్ట్ అవుతుంది. త‌ర్వాత ఓవీలియా మోరిస్ ఎంట్రీ, అలియాభ‌ట్ ఎంట్రీ ఉంటాయి. అలియా ఎంట్రీ సింపుల్‌గా ఉంటుంది. […]

అదే కనుక జరిగితే..రాజమౌళి పతనం మొదలైన్నట్లే..?

రాజమౌళి..సినీ ఇండస్ట్రీలో ఆయన కంటూ ఓ ప్రత్యేకమైన పేరుంది. ఆ పేరుకి ఓ చరిత్ర ఉంది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఈయన సినిమాలంటే జనాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల నాడి పట్టి ఆయన సినిమాలు తీస్తారు అనే ఓ నమ్మకం. ఇంకా చెప్పాలంటే రాజమౌళి ట్రెండ్ ఫాలో అవ్వడు..సెట్ చేస్తాడు. ఇప్పటి వరకు మనం ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లారిటీ గా అర్ధమైపోతుంది. బాహుబలి లాంటి ఓ […]

మరికొన్ని గంటల్లో RRR రిలీజ్..ధియేటర్ ఓనర్స్ సంచలన నిర్ణయం..?

ప్రపంచ వ్యాప్తంగా మరొ కొద్ది గంటల్లోనే RRR సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీని కోసం జక్కన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవ్వరికి వాళ్లు తమ ఫ్యామిలీతో సినిమా ను చూడటానికి రెడీ అవుతున్నారు. బడా బడా స్టార్స్ కూడా..ఈ సినిమాను తెర పై చూడటాని ఈగర్ వెయిట్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దాదాపు నాలుగేళ్ళు కష్టపడి తెరకెక్కించిన ఈ మూవీని అసలు రిజల్స్ మరి కొద్ది గంటల్లోనే తేలిపోతుంది. కాగా, ఈ […]

రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో..ఈ వయసులో “ఏం” చేయడానికి సారూ..?

ఏ వయసు లో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. ఈ మాటలను మనం చాలా సంధర్భాలల్లో విని ఉంటాం. ముఖ్యంగా ఇంట్లో పెద్ద వాళ్ళు పెళ్లిల విషయంలో ఈ మాటలు అంటుంటారు. యస్..అది నిజమే కదా. ఆ విషయం మనకి తెలుసు. కానీ, నేటి కాలం యువత చదువులు, ఉద్యోగాలు..అంటూ పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నారు. యంగ్ ఏజ్ లో బాగా కష్టపడి డబ్బులు సంపాదించాలని తెగ కష్టపడిపోతున్నారు. తీరా పెళ్లి వయసు దాటిపోయాక […]