మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమా `జిన్నా`. ఇక కోనా వెంకట్ కథను అందిస్తూ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణుకు జంటగా పాయల్ రాజ్ పుత్ – సన్నిలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రీజర్ సాంగ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లు సినిమా మేకర్స్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక […]
Tag: tollywood
అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్..బాలయ్యతో మరో క్రేజీ డైరెక్టర్.. కథ ఇదే..!
సీనియర్ హీరోలలో బాలకృష్ణ టాలీవుడ్ లో మంచి సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా షూటింగ్లో బిజీగాఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108 సినిమా షూటింగ్లో బిజీ అవ్వనున్నడు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. […]
NTR అభిమానులకు తిక్క రేగితే ఇంతే..టాప్ ట్రెండింగ్ లో తారక్ ఫ్యాన్స్ న్యూ డిమాండ్ ..!?
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోని అభిమానించే అభిమానులు తమ అభిమాన హీరోని ఏమన్నా అంటే చూసి తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా స్టార్ హీరో ప్లేసులో ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ని ఏమన్నా అంటే నందమూరి అభిమానులకు కోపం వచ్చేస్తుంది. అలాంటిది మరి అంత పెద్ద స్థాయి ..అంత మంచి మనసు ఉన్న తారక్ ని కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తుంటే నందమూరి అభిమానులు […]
హీరోయిన్ కామ్నా జెట్మలానీని ప్రేమ పేరుతో మోసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడు…!
సినిమా ఇండస్ట్రీలో అవసరం తీరేవరకూ ఎంతో ప్రేమగా ఉండి ఆ తరవాత దూరం పెట్టేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒక్కసారి అవకాశాలు తగ్గాయంటే పట్టించునేవాళ్లు కూడా ఉండరు. అంతే కాకుండా అవకాశాల పేరుతో వాడుకునేవారు… ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు కూడా బోలేడు మంది ఉంటారు. ఇవన్నీ కల్పించుకుని చెప్పేవి కాదు. సావిత్రి, సిల్క్ స్మిత లాంటి వాళ్లు సైతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ నమ్మినవాళ్ల చేతిలోనే దారుణంగా మోసపోయారు. ఇదిలా ఉంటే గోపిచంద్ హీరోయిన్ […]
హీరోయిన్ సాయి పల్లవి సంచలన నిర్ణయం.. సినిమాలను ఆపేసి ఏం చేస్తుందో తెలుసా..?
సాయి పల్లవి తెలుగు, మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన డాన్స్, అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. సాయి పల్లవి చాలా చిన్నవయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2014లో మలయాళ సినిమా `ప్రేమమ్` లో హీరోయిన్‌గా నటించి అందరి దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత 2017 లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన `ఫిదా` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించి అందరి మనసును ఫీదా చేసింది. […]
ద్యావుడా..ఒంటి పై జాకెట్ లేకుండా ..అరాచకం సృష్టిస్తున్న హాట్ యాంకర్..!?
తెలుగు బుల్లితెరతలో ఎందరో యాంకర్లు ఉన్నారు. వారిలో తొలి తరం వారిని మాత్రం ప్రేక్షకులు ఎన్నడూ మరిచిపోలేరు. అప్పట్లో ఉదయభాను, శిల్పా చక్రవర్తిలు ఉన్నారు. వారిద్దరిలో ఉదయభాను ఇప్పటికీ కూడా కొన్ని షోల్లో కనిపిస్తూనే ఉంది. కానీ శిల్పా చక్రవర్తి మాత్రం పెళ్లి తర్వాత తన కెరీర్ కు బ్రేక్ వేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ తరం వాళ్లకు […]
బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు..వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోక్షజ్ఞ..!?
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా వేడి పుట్టిస్తున్నాయో తెలిసిందే. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యేలా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మార్చాలని సంచలన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆయన నిర్ణయాని తప్పుపడుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు […]
ఏంటమ్మ ఆ మాటలు..పవన్ డైరెక్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రెజినా..!?
స్టార్ పొజిషన్లో ఉన్నాక మనం ఏ మాట మాట్లాడినా ఏ ట్వీట్ పెట్టిన ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. నేను స్టార్ సెలబ్రెటీని కదా అంటూ టక్కున టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడితే పొరపాటున ఓ పేరు మర్చిపోతే రచ్చ రచ్చ అయిపోతాది. కానీ ఇక్కడ ఈ హీరోయిన్ చేసిన పనికి స్టార్స్ కూడా షాక్ అయిపోయారు . ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసా..? టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో వన్ […]
ఆ ఒక్క కారణంతోనే బెస్ట్ ఫ్రెండ్ ను దూరం పెట్టిన ప్రభాస్..శ్రీను షాకింగ్ కామెంట్స్..!?
మన జీవితంలో ఫ్రెండ్స్ కి ..ఫ్రెండ్షిప్ కి ఉండే వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మ-నాన్న, అక్క-చెల్లెలు , అన్న-తమ్ముడు , పిన్ని-బాబాయ్ ఇలా అందరూ మనకి వరసైనవాళ్లు బంధువులే క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. కానీ బ్లడ్ రిలేషన్ లేకపోయినా కానీ ..మన కోసం ఏమైనా చేసేంత తెగింపు ఉన్న ఏకైక రిలేషన్ ఫ్రెండ్షిప్ . ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాగా సినీ ఇండస్ట్రీలో కూడా అలాంటి ఫ్రెండ్స్ […]