మన టాలీవుడ్ లో ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు ఎవరు ఊహించిన రీతిలో కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ అందుకుంటారు. ఈ విషయంలో మాత్రం ఇతర ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పోలిస్తే మన హీరోలు ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉన్నారు. అయితే ఈ హీరోల కంటే వారి భార్యలు మాత్రం వారి కంటే ఎక్కువ సంపాదిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏ హీరోల భార్యలు ఎంతెంత సంపాదిస్తున్నారు ఇప్పుడు చూద్దాం. ముందుగా న్యాచురల్ స్టార్ నాని […]
Tag: tollywood star heroes
`వారసుడు`ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న […]
మహేష్ బాబుకి రామ్ చరణ్ ఫోబియా పట్టుకుందట… ఏ విషయంలో?
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జీవితం ఆశాజనకంగా వున్నా వ్యక్తిగత జీవితం మాత్రం బాధాకరంగా ఉండటం చాలా బాధాకరణం. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కేవలం నెల వ్యవధిలోనే మరణించడం వలన మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందుకనే మహేష్ బాబు సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఇంటి సభ్యులతోనే గడుపుతున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇప్పటికే వాయిదా పడుతూ రావడం వల్ల మూవీ మేకర్స్ ఇబ్బంది పడుతున్నారని విశ్వసనీయ […]
ఆ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ మల్టీస్టార్.. మరి మహేష్ పరిస్థితి ఏంటి?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన త్రివిక్రమ్.. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. అది కూడా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడ స్టార్స్ తో అట. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు `ఆదిపురుష్` భామ గేలం.. గురి చూసి కొట్టిందిగా!
టాలీవుడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించి బాలీవుడ్ లో సెటిల్ అయిన అందాల సోయగం కృతి సనన్.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడిగా `ఆదిపురుష్` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ […]
టాలీవుడ్లో వరుసకు బావ- బావమరుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!
టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వరుసకు బావ, బావమరుదులు అయ్యే వారు ఎవరోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మనం చెప్పుకోవలసింది మెగాస్టార్ చిరంజీవి. హస్యానటుడు అల్లు రామ్మలింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవడంతో అల్లు అరవింద్ అయనకు బావమరిది అయ్యారు. వెంకటేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవడంతో నాగార్జున, వెంకటేష్ వరుసకు బావబావమరుదులు అవుతారు. నారా చంద్రబాబు తమ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావమరుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు […]
ఇప్పటివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరెవరో తెలుసా?
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెలబ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎందరో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా సత్తా చాటుతూ యాంకర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంకర్‌గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున: `మీలో ఎవరు […]







