టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్ఆర్, బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎమ్‌బి 29 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కాగా.. తాజాగా సినిమా టైటిల్ రివిల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమరున్.. […]
Tag: Tollywood star director
మెగా 157: సింగిల్ కామెంట్ తో సినిమా పై హైప్ డబల్ చేసిన అనిల్..!
దర్శకధీరుడు రాజమౌళి తర్వాత.. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ఎవరు అంటే టక్కున అనిల్ రావిపూడి పేరే గుర్తొస్తుంది. పాన్ ఇండియాలో ఆయన ప్రస్తుతం సినిమాలు తీయకపోయినా.. ప్రాంతీయ భాషలోనే తనదైన స్టైల్‌లో సినిమాలు తీస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా.. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా మిడిల్ క్లాస్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తూ ఉంటాడు. తను పెట్టిన ప్రతి ఒక్క రూపాయి రిటన్ బ్యాక్ అయ్యేలా కథ డిజైన్ చేస్తాడు. […]
టాలీవుడ్‌లో అతనే మోస్ట్ పవర్ఫుల్.. ఏ పని జరగాలన్న అయన పర్మిషన్ ఉండాల్సిందేనా.. ?
టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు.. ఎవరి వల్ల పనులు జరుగుతాయి.. అంటే చాలామంది గతంలో దిల్ రాజు లేదంటే మరో పెద్ద స్టార్ డైరెక్టర్ పేరు చెబుతూ ఉండేవారు. కానీ.. ఇప్పుడు వారెవరి పేరు కాదు.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మొదట వినిపిస్తుంది. అందరికన్నా టాలీవుడ్ లో ఫవర్ ఫుల్ పర్సన్ త్రివిక్రమ్ అంటూ కామెంట్‌లు వ్యక్తమవుతున్నాయి. కారణం ఇప్పుడు ఏపీ గవర్నమెంట్‌లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరించడమే. పైగా […]
ఇప్పటివరకు రాజమౌళి – బన్నీ కాంపోలో సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి పాన్ ఇండియన్ సిరీస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెరకెక్కించి మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ తలెత్తుకునేలా చేశారు. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా మరో రికార్డ్ రాజమౌళి సొంతం. ఇవన్నీ రేర్ ఫీట్స్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సినిమాకి అతని రేంజ్ […]
ఖచ్చితంగా అట్లీతో సినిమా చేస్తా.. తను చెప్పిన కథ చాలా నచ్చింది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం తారక్.. దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా.. కొరటాల శివ రూపొందించారు. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా తాజా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ […]
సాయి పల్లవిని బెడ్రూమ్‌కి పిలిచిన టాలీవుడ్ డైరెక్టర్.. తెలివిగా తిక్క కుదిర్చిన హైబ్రిడ్ పిల్ల!
సాయి పల్లవి.. ఈ హైబ్రిడ్ పిల్ల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. తనదైన అందం అభినయం మరియు డ్యాన్సులతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల చెంత చేరింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొందరైతే ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. అంతలా ప్రేక్షకులకు చేరువైన సాయి పల్లవి.. […]
కమల్ హాసన్‌తో రాజమౌళి సినిమా.. ప్రపంచ సినిమా రికార్డులు బద్దలేనా?
ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిన్నతనంలోనే సినిమాలోకి అడుగు పెట్టాడు. ఐదేళ్ల వయసు నుంచే నటించడం మొదలు పెట్టిన కమల్ హాసన్ తర్వాత అన్ని రకాల పాత్రలో యాక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటాడు. సాగర సంగమం సినిమాలో ఆయన నటనకు ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన తన ఒక్కొక్క సినిమాల్లో ఒక్కొక్క వైవిధ్యాన్ని చూపించగలడు. దశావతారం సినిమాలో పది పాత్రలను ఒకేసారి వేసి ఎలా ఆశ్చర్యపరిచాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ […]
దర్శకుడి రాజమౌళి కెరీర్ లో డిజాస్టర్ ఉందని మీకు తెలుసా?
రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ […]