అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో కోరలు చాచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుదలలు కూడా వాయిదా పడుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలె ప్రోమో కూడా […]
Tag: tollywood news
పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చిన రానా!
దగ్గుబాటి వారి అబ్బాయి రానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విభిన్న కథలు, విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న రానా.. బాహుబలి, ఘాజీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విరాటపర్వం, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్న రానా.. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చాడు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. […]
టాలీవుడ్‌లో మరో విషాదం..కరోనాతో యువ దర్శకుడు మృతి!
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు పడుతున్న విషయం తెలిసిందే. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో కరోనా మరో విషాదాన్ని నింపింది. శ్రీవిష్ణుతో మా అబ్బాయి సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కరోనాతో మరణించారు. ఇటీవలె కుమార్‌కు కరోనా సోకగా.. హాస్పిటల్‌లో చేరి.. చికిత్స తీసుకుంటున్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో తాజాగా కుమార్ తుది […]
నితిన్ జోరు..`యాత్ర` డైరెక్టర్‌తో క్రేజీ మల్టీస్టారర్?!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో […]
మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ప్రగతి..వీడియో వైరల్!
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. అమ్మగా, అత్తగా, పిన్నిగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగతి. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా క్రేజ్ ను కూడగట్టుకుంది. ఎప్పటికప్పుడు తన సంబంధించిన ఫొటోలు, వీడియోలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తాజాగా ప్రగతి ఓ […]
`ఆహా` సక్సెస్‌తో నాగార్జున కీలక నిర్ణయం..త్వరలోనే..?
కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల అవ్వడంతో.. అందరూ ఓటీటీల వైపు మొగ్గు చూపారు. డిజిటల్ కంటెంట్‌దే ఫ్యూచర్ అని భావించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఏడాది క్రితం సొంతంగా `ఆహా` అనే ఓటీటీ సంస్థను స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఆహా బాగా పుంజుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో సక్సెస్ […]
వెబ్ సిరీస్ బాట పట్టిన టాలీవుడ్ హాట్ బ్యూటీ?!
టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పాయల్.. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్‌లో నటించిన పాయల్.. ప్రేక్షకులకు తెగ ఆకట్టుకంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసినా.. పాయల్‌కు మంచి హిట్ అయితే దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఈ భామ వెబ్ సిరీస్ బాట పట్టిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ […]
ధనుష్ సినిమాలో బెల్లంకొండ..త్వరలోనే ప్రకటన?
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో చిత్రాలు రీమేక్ అవుతుండగా.. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ చిత్రంలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణన్ రీమేక్ రైట్స్‌ను శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ […]
మళ్లీ మొదటికొచ్చిన `ఇండియన్ 2` వివాదం!?
కమల్ హాసన్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా కమల్ హాసన్‌తో ఇండియన్ 2 ను స్టార్ చేశాడు శంకర్. లైకా ప్రొడెక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. ఈ […]