విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయనతార హీరోయిన్లుగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో గత ఏడాది కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు క్రేజీ స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల […]
Tag: tollywood news
రూ.2 కోట్లు ఆఫర్ చేసినా.. ససేమీరా అన్న సాయిపల్లవి!
ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేసే ఈ ముద్దుగుమ్మ.. చేసింది తక్కువ సినిమాలే అయినా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. కేవలం అందం, అభినయంతోనే కాదు మంచి నటిగా, డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే సాయి పల్లవి..సినిమాల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తనకు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. నచ్చని సినిమాకు ఎంత రెమ్యునరేషన్ […]
దగ్గుబాటి హీరోకు నో చెప్పిన ఉప్పెన హీరోయిన్..!?
వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు.. తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది ఈ బ్యూటీ. ఇక ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో.. ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు సరసన ఈ అమ్మాయి గురించి మీకు […]
ఆ స్టార్ హీరో సినిమాలో రాజశేఖర్ కూతురుకు బంపర్ ఆఫర్?!
సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ 2 స్టేట్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ప్రస్తుతం శివానీ తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే మొదటి చిత్రం ఇంకా విడుదల కాకముందే.. శివానీని ఓ బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో హిట్ […]
మెసేజ్ చేస్తే హెల్ప్ చేస్తా అంటున్న రేణు దేశాయ్!
సెకెండ్ వైవ్‌లో కరోనా వైరస్ వేగం ఎంత ఉధృతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో బెడ్స్ దొరక్క పోవడం, ఆక్సిజన్ కొరత కారణంగానే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి సమయంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే […]
ఒక్కో ఇంటర్వ్యూకు టీఎన్‌ఆర్ ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా?
ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు టీఎన్‌ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కరోనాతో మరణించడాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్‌ఆర్ అనే షో ద్వారా ఎంతో మంది అగ్ర దర్శకులను, నటీనటులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయన. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఇంట్రస్ట్ చూపేవారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి […]
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన పుష్ప మేకర్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. అయితే గత రెండు రోజులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. […]
రాజ్ తరుణ్ బర్త్‌డే: అదిరిన స్టాండప్ రాహుల్ కొత్త పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం స్టాండప్ రాహుల్ ఒకటి. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేం వర్ష బొల్లమ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు రాజ్ తరుణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా […]
బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ ఇంట్లో కరోనా కలకలం!
దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో కరోనా విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. అభిజిత్ తల్లి లక్ష్మి ప్రసన్నకి కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా […]