అది చెబితే జ‌క్క‌న్న‌ చంపేస్తాడు..ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి […]

ఓటీటీలో వ‌స్తున్న‌ `ఏక్ మినీ కథ`..భారీ ధ‌ర‌కే అమ్మేశారుగా?!

యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ క‌థ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే క‌రోనా కార‌ణంగా ఏ […]

క‌రోనాపై పోరు.. భారీ విరాళం ప్ర‌క‌టించిన సూర్య ఫ్యామిలీ!

కంటిని క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్‌లో రూపంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు క‌రోనా కాటుకు వేల మంది బ‌లైపోతున్నారు. పాజిటివ్ కేసులు ల‌క్ష‌ల్లో న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో.. ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌ముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా క‌రోనాపై పోరాటానికి […]

సింగ‌ర్ సునీత‌కు షాకిచ్చిన మందుబాబులు..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని ఇటీవ‌లె రెండో వివాహం చేసుకున్న సునీత‌.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. ఈ లైవ్ సెష‌న్‌లో త‌న ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం, వారు ఆడిగిన పాట‌లు పాడ‌టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా […]

ప‌వ‌న్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హ‌గ్‌..ఓపెనైనా సురేఖావాణి!

సినీ న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్ర‌శ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ.. […]

ప్రభాస్ కోసం క‌థ రాస్తున్న నితిన్ డైరెక్ట‌ర్‌..?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం.. ఇలా వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఓ క‌థ రాస్తున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్ర‌భాస్‌ను […]

చిరుకి ఊహించ‌ని షాకిచ్చిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..ఏం జ‌రిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక ఇది పూర్తి కాగానే చిరు మ‌ల‌యాళంలో హిట్ అయిన‌ లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రాన్ని తెర‌కెక్కించే బాధ్య‌త‌ను […]

అదిరిన మ‌హేష్ న్యూ లుక్‌..వైర‌ల్‌గా మారిన పిక్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా క‌నిపించ‌డం మ‌హేష్‌కే సొంతం. అందుకే అభిమానుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం మ‌హేష్ అందానికి ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా మ‌హేష్ కూతురు సితార‌తో దిగిన‌ న్యూ పిక్ ఒక‌టి బ‌య‌టకు వ‌చ్చింది. ఈ ఫొటో చూస్తే.. ఏమున్నాడురా బాబు అని అన‌కుండా ఉండ‌లేరు. అవును, ఈ పిక్‌లో సితార త‌న క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటుండ‌గా.. బ్లాక్ […]

ఓటీటీలోకి నితిన్ `చెక్‌`.. విడుద‌ల ఎప్పుడంటే?

చంద్రశేఖర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా న‌టించారు. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది చెక్ క‌థ‌. ఇటీవ‌లె థియేట‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్ప‌డు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ […]