మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. మరో హిరోయిన్‌గా పూర్ణ కనిపించనుంది. అయితే పూర్ణ పాత్ర గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందట. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ […]
Tag: tollywood news
మహేష్ కోసం వెంకీ భామను దింపుతున్న త్రివిక్రమ్?!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే […]
బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా?
శివ మనసులో శృతి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. కొత్త జంట సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. కానీ, ప్రస్తుతం రెజీనా కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న రెజీనాకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో హీరోయిన్‌గా కాకుండా విలన్‌గా కూడా పలు చేత్రాలు చేసింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు గ్రాఫ్ పెరగలేదు. రెజీనా ప్రస్తుతం తెలుగులో నేనేనా అనే […]
దర్శకులకు తలనొప్పిగా మారిన అనుష్క..కారణం అదేనట?
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అనుష్క.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అరుంధతి చిత్రం తర్వాత లేడీ ఓరియంటెండ్ సినిమాలంటే దర్శక, నిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు అనుష్కదే. ఈ క్రమంలోనే పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం వంటి సినిమాలు చేసింది అనుష్క. కానీ, ఇవేమి ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అదే సమయంలో అనుష్క […]
టీఎన్ఆర్ కుటుంబానికి అండగా ప్రముఖ డైరెక్టర్!
ముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు టీఎన్‌ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం వార్త సినీ ప్రముఖులను, జర్నలిస్ట్‌లను తీవ్రంగా కల్చివేసింది. ఈ క్రమంలోనే టీఎన్ఆర్ కుటుంబానికి పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ.లక్ష, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు టీఎన్ఆర్ కుటుంబానికి అందించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి కూడా రూ. 50 వేల రూపాయలను టీఎన్ఆర్ […]
పెళ్లికి ముందే ప్రియుడితో శ్రుతిహాసన్ రచ్చ..ఫొటోలు వైరల్!
శ్రుతి హాసన్.. పరిచయం అవసరం లేని పేరు. లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. శ్రుతి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. సినిమా విషయాలు పక్కన పెడితే.. శ్రతి ప్రముఖ ఆర్టిస్ట్ శంతను హజరికాతో ప్రేమలో ఉన్న సంగతి […]
తమిళ ఇంటి కోడలుగా రష్మిక..సీక్రెట్స్ రివిల్ చేసిన బ్యూటీ!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఇటీవలె కార్తి హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. తమిళులకు, తమిళ సంప్రదాయాలకు ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికైనా తమిళ ఇంటి […]
మహేష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అదేనట..?!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో […]
నాని స్టార్ అవ్వడానికి డాక్టర్ బాబే కారణమట..అదెలాగంటే?
కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల వల్లే నాని స్టార్ హీరో అయ్యాడట. వినడానికి కాస్త విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నా.. నమ్మాల్సిందే అంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. సహజసిద్ధమైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తోన్న నాని అష్టా చెమ్మా సినిమాకు హీరోగా ఎంపికయ్యాడు. అయితే నాని అష్టా […]