మిల్కీబ్యూటీకి ఎంత కష్టం వచ్చింది.. చివరికి ఆ పని చేస్తోందిగా..!

ప్రస్తుతం తమన యాక్ట్ చేసిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. పూర్తయిన సినిమాల విడుదలలు మాత్రమే కాకుండా జరగబోయే షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా.. తమన్నా హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూవీ రిలీజ్ ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. తమన్నా, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా […]

ఆ హీరో డ్యాన్స్ అంటే పిచ్చి.. సెట్ లో అదుంటే చాలు అంటున్న సాయిపల్లవి!

పరిచయమే అక్కర్లేని నటి సాయిపల్లవి. ఈ ఫిదా యాక్ట్రెస్ అటు మలయాళం.. ఇటు తెలుగు, తమిళం సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తున్న తనకంటూ ఓ కొత్త ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక మంచి డ్యాన్సర్‌గా కూడా ఈ అందాల తార పేరు తెచ్చుకుంది. ఏ హీరో అయినా సరే ఈమె డ్యాన్స్ ముందు చిన్నబోక తప్పదు. సాయి పల్లవి ధనుష్ తో నటించిన మారీ సినిమాలో లవ్లీ బేబీ పాటకు అద్భుతంగా డాన్స్ చేసి మంచి ఫేమ్ కూడా […]

అదరహో అనిపిస్తున్న హన్సిక అందాలు.. మ్యారేజ్ కోసం ఆ ప్యాలెస్ బుక్!

ముట్టుకుంటే కందిపోయే అందం, పట్టుకుంటే మాసిపోయే తెల్లదనంతో సూపర్ క్యూట్‌గా కనిపించే హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఈ ముంబై ముద్దుగుమ్మ అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన అందమైన లుక్స్, గ్లామర్‌తో అనేక మందిని ఫ్యాన్స్‌ చేసుకుంది. తారక్‌తో కలిసి కంత్రి, రామ్‌తో కలిసి కందిరీగ, మస్కా వంటి సినిమాలలో చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తరువాత తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులో మై నేమ్ ఇస్ శృతి, 105 మినిట్స్ […]

ఓ రేంజ్ లో రెచ్చిపోయిన అమలా పాల్.. బీచ్ లో గ్లామర్ షో..

గ్లామర్ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండా పై కపిరాజు, మేము, ఆమె చిత్రాల్లో నటించింది. అప్పటి నుంచి తెలుగులో సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఇతర భాషల చిత్రాల్లో బిజీగా ఉంటుంది. అమలాపాల్ తన నటనతోనే కాకుండా గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏఎల్.విజయ్ ని పెళ్లి చేసుకుంది. […]

నా శరీరం ఇప్పుడు సహకరించడం లేదు.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. ప్రసవం తర్వాత కూడా శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొంత మంది మహిళలు బరువు పెరుగుతారు. నీరసంగా ఉంటారు. చురుకుదనం ఉండదు.. గర్భధారణకు ముందు ఉన్నట్లు శరీరం సహకరించదు. అయితే ఇలా అందరి విషయంలో జరగదు. కొంత మంది ప్రసవతం తర్వాత కూడా ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తమ అందాన్ని కూడా కాపాడుకుంటారు. చాలా మంది సెలబ్రిటీల శరీరం ప్రసవం తర్వాత మునుపటిలా ఉండదు.. […]

సాయి పల్లవిని దారుణంగా అవమానించిన సైమా అవార్డ్స్‌.. ఇదెక్కడి అన్యాయం..!

ఒకప్పుడు సినిమా అవార్డులు వస్తే నటీనటులు, దర్శకనిర్మాతలు ఎంతో మురిసిపోయేవారు. ఈ సినిమా అవార్డులకు మంచి వ్యాల్యూ కూడా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఇచ్చే దాదాపు చాలా సినిమా అవార్డులకు ఎవరూ కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ అవార్డులను నిర్వాహకులు తమకు నచ్చిన వారికి అందజేస్తున్నారనే ఒక బలమైన నమ్మకం ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక్కోసారి అర్హతలేని నటీనటులకు కూడా అవార్డులు దక్కుతున్నాయి. బాగా నటించే వీరికి అవార్డు రావడం పక్క […]

ఆటోలో ఖుషీఖుషీగా హైదరాబాద్‌లో చక్కెర్లు కొట్టిన హీరోయిన్‌!

సినిమా హీరోయిన్లు బయట తిరగడం ఎపుడైనా చూసారా? కారులో కాకుండా ఓ సాధారణ వ్యక్తిలాగా ఆటోలో తిరగడం చూసారా? చూడలేదు కదూ. ఎందుకంటే సెలిబ్రిటీలు మనలాగా జన సమూహాల్లోనూ… పైగా రోడ్డుమీద ఓ సాధారణ ఆటోలో ప్రయాణం చేయలేరు. ఎందుకంటే అది చాలా కష్టమైన వ్యవహారం వాళ్ళకి. అయితే సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. 15 ఏళ్ల క్రితం వరకు కూడా సెలబ్రిటీ అంటే టీవీ, సినిమాల్లో […]

రోజుకు 4సార్లు..ఇక పూజాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదుగా..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం గొప్పకాదు.. వచ్చాక హీరోయిన్ గా తన అవకాశాల్ని,, తన పేరుని నిలబెట్టుకోవడమే గొప్ప . హీరోయిన్ ఏముంది పలుకుబడి ఉంటే ఓ రోజు.. ఒక నైట్ కాంప్రమైజ్ అయితే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి. కానీ ఆ హీరోయిన్ గా వచ్చిన పేరుని స్టార్ హీరోయిన్ గా మార్చుకోవాలి అన్నా.. టాప్ హీరోయిన్ లిస్టులో కొన్ని ఏళ్లు అలాగే ఉండిపోవాలన్నా దానికి సరైన ప్లానింగ్ అవసరం. అలాంటి ప్లానింగ్ లో […]

ఆ ఒక్క రీజన్ తోనే పెళ్లికి దూరంగా ఉంటున్న..తన ప్రాబ్లమ్ ని బయటపెట్టేసిన లావణ్య త్రిపాఠి..!

లావణ్య త్రిపాఠి..ఓ అందాల బొమ్మ కాదు కాదు ..ఓ అందాల రాక్షసి. ఇదే మాట అంటుంటారు ఆమెని చూసిన జనాలు. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ లావణ్య త్రిపాఠి ..ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా ఇంకా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరలేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. చూడడానికి యంగ్ గా కనిపించిన సీనియర్ హీరో సినిమాలలో నటించడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ […]