హీరోల పారితోషికంపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒకపుడు దిల్ రాజు గురించి సినిమా విషయంలోనే వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఏం చేసిన కూడా అది పెద్ద వివాదంగా మారుతుంది. దాంట్లో భాగంగానే ఆయన నిర్మాణం చేసిన ‘వారసుడు’ సినిమాకి […]

ఈ యంగ్ హీరోలకు ఏమైంది.. వచ్చే ఏడాది నుంచి భారీగా పారితోషికం తగ్గింపు!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నటించిన సినిమా హిట్ అవుతే వెంటనే వారి నెక్స్ట్ సినిమా కి రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు. అయితే మరికొంత మంది హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ కంటే ముందు సినిమా హిట్ అయితే చాలు అని అనుకుంటారు. ఈ ఏడాది ప్లాప్ అయిన సినిమా లతో బాధ పడకుండా వచ్చే ఏడాది అయిన విజయం కోసం కష్టపడాలి అని అనుకుంటున్నారట కొంతమంది హీరోలు. వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈ […]

2022 నేర్పిన పాఠం.. ఆ బ్యాక్ డ్రాప్ అంటేనే భ‌య‌ప‌డుతున్న టాలీవుడ్ హీరోలు!

నక్సలిజం బ్యాక్ డ్రాప్ అంటేనే టాలీవుడ్ కు చెందిన హీరోలు భయపడుతున్నారు. అందుకు కారణం 2022 నేర్పిన పాఠమే. ఒకప్పుడు నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చేవి. రాను రాను ఇలాంటి సినిమాలు చేయడం తగ్గించారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది నక్సల్ కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న […]

అమీర్‌పేట్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. స్పెషాలిటీస్ తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే..!

మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ఇటు సినిమాలతో పాటు వ్యాపార‌ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబి మాల్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. రీసెంట్‌గా తన భార్య నమ్రతా పేరుతో హోటల్ బిసినెస్ ని కూడా మొదలుపెట్టారు. వీరితోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్ తో పలు మల్టీప్లెక్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు […]

టాలీవుడ్ డైరెక్టర్లను పూర్తిగా పక్కన పడేసిన అక్కినేని హీరోలు.. ఎందుకంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి ప్రేక్షకాధారణ ఉంది. మొదట ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా తండ్రి లాగానే స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో ద్వారా […]

ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?

ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]

సొల్లు కబుర్లు చెప్పే ఆ హీరోలకి కృష్ణ మరణం అంటే లెక్క లేదా..? అంత చులకన నా..? ఛీ..ఛీ..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల‌లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వేలాదిమంది అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లోని మ‌హ‌ ప్రస్థానంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇతర సినీ పరిశ్రమ నటులపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సరైన నివాళి ఇవ్వలేదంటూ.. ఆయనను చూడడానికి వచ్చేందుకు కూడా టైం లేదా… కనీసం ట్విట్టర్‌లోను నివాళి పోస్ట్‌లు పెట్టేందుకు […]

దగ్గుబాటి ఫ్యామిలీకి తగిన కథ ఇంకా దొరకలేదా? ఆ కాంబినేషన్ ఎప్పుడు?

తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాలతో మెగా, నందమూరి ఫ్యామిలీ తరువాత దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి అందరికీ తెలిసినదే. ఈయన వంశవృక్షం అయితే ఆయన నీడలో దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, ఇపుడు రానా ఇలా ఎంతోమంది నిర్మాతలుగా, హీరోలుగా మారి తమ సత్తా చాటుతున్నారు. మూడవ తరం హీరో అయిన రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ కుటుంబానికి […]

ఈ టాలీవుడ్ హీరోల‌ను స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఇవే!

సినీ ప‌ర‌శ్ర‌మ‌లో అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వ‌స్తుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. సినిమా హిట్టై త‌మ పాత్ర‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించిందంటే చాలు.. ఇక ఆ న‌టుల జాత‌క‌మే మారిపోతుంది. అలాగే మ‌న టాలీవుడ్‌లో అప్ప‌టి వ‌ర‌కు ఉత్త హీరోలుగా ఉన్న కొంద‌రు ఒక్క సినిమాతో స్టార్ హీరోలుగా మారారు. మ‌రి ఆ హీరోలు ఎవ‌రు..? వారిని స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఏవి..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్‍: ద‌గ్గుబాటి వంటి బ‌డా ఫ్యామిలీ […]