నందమూరి బాలకృష్ణ రిల్ హీరోనే కాదు రియల్ హీరో అని కూడా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయని బాలయ్య.. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడి బసవతారకం హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. […]
Tag: tollywood hero
‘తమ్ముడు’ సినిమా రీమేక్ రాబోతుందా..?
ఒకప్పటి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టులు దుమ్ము లేపుతున్నారు. తాజాగా ఆనాటి చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు తేజ సజ్జగా హీరో అయ్యి ముందుకు వచ్చాడు. ఆనాటి సినిమాలలో పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న స్థాయి హీరోల సినిమాలలో ఈ చిన్నోడు నటించి మెప్పించాడు. ఇలా దాదాపుగా 40 సినిమాలలో నటించాడు. ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించి బాగా ఫేమస్ అయిపోయాడు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. రెండేళ్ల కింద సమంత […]
ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!
ఏపీ జనాల కళ్లు, చెవులు అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్కడ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్న యువతపైనే ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాతో తమ తలరాతలు మారతాయని, పెద్ద ఎత్తున ఉపాధి వస్తుందని నమ్ముతున్న యువత.. ఈ క్రమంలో కేంద్రానికి తెలిసివచ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్రదర్శన చేయనుంది. అయితే, తమిళనాడులో జల్లి క్రీడపై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిరసనగా కేంద్రానికి సెగతగిలేలా […]
ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాతకర్ణి బాలయ్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతోంది. బాలయ్య కేరీర్‌లో వందో సినిమా కావడం, హిస్టారికల్ మూవీ కావడం, తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పిన సినిమా కావడంతో పాటు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య సైతం ఈ సక్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే బాలయ్య తన […]