కిక్కెక్కించేలా ఉన్నా..మధుర వైన్స్ సినిమా ట్రైలర్..!

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరస పెట్టి చిన్న సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కూడా మధుర వైన్స్ అనే పేరుతో ఒక రొమాంటిక్ యాక్షన్ చిత్రం సినిమా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కొద్ది గంటల ముందు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. ఈ సినిమాని డైరెక్టర్ జయ కిషోర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నవీన్ నటిస్తున్నాడు. హీరోయిన్గా సీమ […]

ఆచార్య సినిమా నుంచి.. పూజ హెగ్డే ఫస్ట్ లుక్..?

చిరంజీవి హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇప్పటివరకు డైరెక్టర్ కొరటాల శివకు ఓటమి అంటే ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందాడు. ఇక మొదటి సారి చిరంజీవి తన కుమారుడితో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై న భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొణిదెల బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని మెగా అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా […]

అదుర్స్ అనిపించుకున్న పంచతంత్రం టీజర్..!

కమెడియన్ బ్రహ్మానందం, హీరోయిన్ కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పంచతంత్రం. ఇక ఈ సినిమా టీజర్ కొద్ది గంటల ముందు విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ చిత్రానికి హర్ష పులిపాక డైరెక్షన్ వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి […]

పుష్ప సినిమా నుండి శ్రీవల్లి ప్రోమో సాంగ్ విడుదల..?

అలా వైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కించ బడుతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానున్నట్లు సమాచారం. వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో పవర్ బ్యాక్ గ్రౌండ్ ఈశ్వర్ గా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రం నుండి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ఎంతగానో […]

చిత్ర సినిమా పరిశ్రమలో విషాదం.. ఎన్టీఆర్ మిత్రుడు మృతి..?

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనారోగ్యంతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో విశాఖపట్నం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఇక ఈయన మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/baraju_SuperHit/status/1447800470848749569?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1447800470848749569%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Ftv9telugu-epaper-tvninete%2Fmaheshkonerutaalivudchitraparishramalovishaadangundepotutopramukhanirmaatamaheshkonerumruti-newsid-n323229568%3Fs%3Dauu%3D0x51f36e38278f6596ss%3Dwsp   ఈయన తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పేరుతో ఎన్నో చిత్రాలు నిర్వహించారు.మహేష్ […]

అదరగొడుతున్న మహాసముద్రం ట్రైలర్..!

హీరో సిద్ధార్థ్,హీరో శర్వానంద్,కలిసి ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తో కలిసి నిర్మిస్తున్న చిత్రం మహా సముద్రం. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ తో రూపొందుతున్న చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి, అనుఇమ్మానుయేల్ కథానాయకులుగా నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి కొద్ది నిమిషాల ముందు ఒక ట్రైలర్ విడుదల కాగా, ఆ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ అజయ్ భూపతి ఆర్ఎక్స్100 లాంటి రొమాంటిక్ చిత్రంతో […]

ఈ రోజు మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..!

ఐపీఎల్ అభిమానులకు బిసిసిఐ శుభవార్త తెలిపింది. కొద్ది నిమిషాల ముందే.. సన్రైజర్స్ ఆటగాడు నటరాజన్ కు కరోనా పాజిటివ్ రావడం చేత.. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. కానీ బీసిసిఐ మాత్రం ఈ రోజు రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని తెలియజేసింది. ఇక SRH నటరాజన్ కు కరుణ పాజిటివ్ రావడం చేత.. అతని తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న.. విజయ శంకర్ మిగతా ఐదుగురు స్టాప్ […]

ముగిసిన సైదాబాద్ రేపిస్ట్ కథ.. అంత్యక్రియలు పూర్తి..!

గత రెండు రోజుల నుంచి సైదాబాద్ నిందితుడు రాజు గురించి ఎక్కడ చూసినా వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఆరు సంవత్సరాల వయసు కలిగిన చైత్ర అనే చిన్న పాపను అత్యంత దారుణంగా, మానవత్వం మరిచి పోయి అత్యాచారం చేసి పాప ని , చంపేసిన విషయం రెండు రోజుల నుంచి అందరిలో కలకలం రేపుతోంది. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీలు కూడా ఈ పాప అత్యాచారం పై స్పందిస్తున్నారు. ఎలాగైనా సరే హంతకుడిని పట్టించాలని , పట్టించిన […]

 డ్రగ్స్ విచారణ.. ఈడి ముందు హాజరు కానున్న నవదీప్..?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ విషయం ఎక్కువగా పాపులర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల కింద కేసు ఇప్పుడు ఈడీ అధికారులు మళ్లీ ఎంక్వయిరీ చేపట్టడం మొదలుపెట్టారు.ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలను ఈ కేసులో ఈడీ అధికారులు విచారించారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ ఛార్మి, మరో హీరో రవితేజ ను డ్రగ్స్ కేసులో విచారించారు ఈడి అధికారులు. ఇక తాజాగా సోమవారం […]