ఈ రోజు మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..!

September 22, 2021 at 4:10 pm

ఐపీఎల్ అభిమానులకు బిసిసిఐ శుభవార్త తెలిపింది. కొద్ది నిమిషాల ముందే.. సన్రైజర్స్ ఆటగాడు నటరాజన్ కు కరోనా పాజిటివ్ రావడం చేత.. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. కానీ బీసిసిఐ మాత్రం ఈ రోజు రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని తెలియజేసింది.

ఇక SRH నటరాజన్ కు కరుణ పాజిటివ్ రావడం చేత.. అతని తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న.. విజయ శంకర్ మిగతా ఐదుగురు స్టాప్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలియజేసింది. ఇక మిగతా ప్లేయర్లకు నెగిటివ్ రావడంతో మ్యాచ్ నిర్వాహకులైన తగ్గినట్లుగా తెలియజేసింది బీసీసీఐ.

ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం మీ మ్యాచ్ ప్రసారం అవుతుందా కాదా వేచిచూడాల్సిందే.

ఈ రోజు మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts