హిట్టు, ఫట్టు అనే ఫలితాలతో సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ అలవాటు ఉంది. కనీసం తన అభిమానుల కోసమైనా ఏడాదికో సినిమా చేసేవాడు. అయితే గత నాలుగేళ్ల కాలంలో కేవలం ఒక్కటంటే ఒక్కటే సినిమా విడుదలైంది. ‘అరవింద సమేత’ తర్వాత తన సమయం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’కే కేటాయించాడు. రాజమౌళి దర్శకుడు కావడంతో ఆ సమయం కేటాయించక తప్పలేదు. పైగా ఓ రెండేళ్ల కాలం కరోనా వల్ల పోయింది. షూటింగ్స్ కూడా అంతగా జరగలేదు. బయటకు రావడానికే […]
Tag: tharak
తారక్ న్యూ లుక్ వైరల్..!
కొద్ది రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో సహా రామ్ చరణ్, తారక్ ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి కావడంతో తారక్ తిరిగి స్వదేశానికి వచ్చారు. తాజాగా జూ.ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. వైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటు, బ్లాక్ రంగు మాస్కు, క్యాప్ ధరించి ఆయన చాలా క్యాజువల్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ […]