బాహుబలి: ఆ ఒక్క రీజన్ తో బంగారం లాంటి “అవంతిక” పాత్రను మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఈమె..!!

బాహుబలి .. ఈ పేరు చెప్పగానే మనకు తెలియకుండానే ఏవేవో సీన్స్ మెదులాడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ సినిమాని తెరకెక్కించాడు రాజమౌళి . ఈ సినిమా ఎన్ని రికార్డు లు కొల్లగొట్టిందో ఎన్ని అవార్డును అందుకుందో ప్రత్యేకంగా చెప్పాలా .. ఇప్పటికీ ఏ సినిమా కూడా బాహుబలి సినిమా రికార్డును బీట్ చేయలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ప్రభాస్ కెరియర్ లోనే […]

హీరోయిన్లతో రొమాన్స్‌ చేసే సీన్ హీరోలకు లేదు: తమన్నా

అందాల తార తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాధారణంగా తమన్నా తనపని తాను చేసుకుంటూ పోతుందే తప్ప, వివాదాస్పద కామెంట్లకు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అలాంటిది తమన్నా తాజాగా మన తెలుగు హీరోల విషయంలో కాస్త శృతిమించి మాట్లాడిందనే చెప్పుకోవాలి. ఎవరేం అనుకుంటారో అనే విషయం ఆలోచించకుండా సదరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అవును, తాజాగా తమన్నా చేసిన కామెంట్లు కూడా అందరికీ షాకింగ్‌ గా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు తెరపైన ఎక్కువగా గ్లామర్‌ […]

గోపీచంద్‌ ” సీటిమార్‌” రిలీస్ డేట్ ఖరారు…!

తెలుగు సినిమా ఇండస్ట్రిలో హీరో గోపీచంద్‌ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నిత్యం  ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో గోపీచంద్‌. అయితే తన ఇండస్ట్రి లైఫ్ లో  మొదటిసారి స్పోర్ట్స్‌ డ్రామాలో అలరించేయందుకు సిద్దం అవుతున్నాడు.   ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా  నటిస్తున్న సినిమా ‘సీటిమార్‌’. ఈ సినిమాలో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా ప్రేక్షకుల ముందు  కనిపించనున్నారు. ఈ సినిమాను  వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు […]

మిల్కీ బ్యూటీ ట్రిపుల్‌ ధమాకా.

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అభినేత్రి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 న సినిమా ఆడియో విడుదలవుతుంది. ముందుగా ఈ సినిమాలో అసలు పాటలుండవనీ, ఇది ఓ ఆర్ట్‌ ఫిలిం అనీ, గ్లామర్‌ లేకుండా తమన్నా కన్పిస్తుందని ప్రచారం జరుగుతోంది. మిల్కీ బ్యూటీ సినిమాలో గ్లామర్‌ లేకపోతే ఎలాగని ఆమె అభిమానులు ఫీలయ్యారు. అయితే గ్లామర్‌ లేదన్నది కేవలం ఉత్త గాసిప్‌ మాత్రమేనని తేలిపోయింది. మిల్కీ బ్యూటీ ఇందులో రెండు విభిన్న గెటప్స్‌లో కన్పిస్తుంది. […]