ఆ టైం లో తొంగి చూసిన నాగార్జున..చావ బాదిన నాగేశ్వరరావు..!?

సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని ముద్రను వేసుకొచ్చాడు నాగేశ్వరరావు గారు. సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేసిన నాగేశ్వరరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ అక్కినేని అనే పేరుని వినగానే చాలామంది నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటారు . అంతటి క్రేజీ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈయనకి .నాగేశ్వరరావు చాలా చలాకిగా సరదాగా ఉంటారు. అది అందరికీ తెలిసిన […]

ఆ విషయంలో స్నేహా రెడ్డి మహా ముదురు..చేసిందంతా చేసి..ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది..!?

“అమ్మ బాబోయ్ ..స్నేహారెడ్డి ఇలాంటిదా..? ఇంత మహాముదురా..? వామ్మో దండేసి దండం పెట్టాలిరా బాబు ఆవిడకి..!!” ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ స్నేహ రెడ్డి ముందు చూపు అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య ఈ స్నేహారెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీకి స్నేహ రెడ్డి అంటే మహా ఇష్టం . ఎంత ఇష్టమంటే అమ్మకు అబద్ధాలు […]

ఇంట్రెస్టింగ్: ముద్దు, బెడ్ సీన్స్ లో నటించే ముందు.. హీరోయిన్లు అలా చేస్తారట..!!

సినిమా అంటే కేవలం లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాస్, ఏడుపు సన్నివేశాలు ..ఇవే కాదు కొంచెం శృంగారం కూడా కలిసి ఉండాలి. అప్పుడే అన్ని కలలు సమపాలనలో ఉన్న సినిమాగా ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో శృంగారాన్ని కూసింత ఎక్కువ స్థాయిలోనే ఉండేలా చూసుకుంటున్నారు మన దర్శక నిర్మాతలు . అయితే ఏ హీరో కైనా ఏ హీరోయిన్ కైనా ఇలాంటి సన్నివేశాలలో నటించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరో […]

మోకాలి నొప్పితో మెట్లు కూడా దిగ‌లేకపోయిన‌ ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం!

ఇటీవల జరిగిన `ఆదిపుష్` ట్రీజర్ ఈవెంట్లో ప్రభాస్ ని చూసిన డార్లింగ్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డార్లింగ్ కు ఏమైంది అంటూ ప్రభాస్ అభిమానులంతా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆదివారం అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ ఓంరౌత్ , హీరోయిన్ కృతి సన‌న్‌ తో పాటు ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే వీరు ముగ్గురు స్టేజ్ వ‌ద్ద‌కు వ‌స్తుండ‌గా.. ప్రభాస్ నడవడానికి […]

ఛీ.. ఛీ.. పెళ్లైన హీరోతో పూజా హెగ్గే అంత‌కు తెగించిందా..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆరంభంలో వరుస ఫ్లాపులను ఎదురుక్కున్న ఆ తర్వాత `డీజే` మూవీ తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ మూవీ అనంతరం పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హోదా ను అందుకుంది. అగ్ర హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ […]

బ్లాక్ డ్రెస్‌లో శ్రీ‌ముఖి అందాల అరాచ‌కం.. చెమ‌ట‌లు ప‌ట్టించిందిగా!

బుల్లితెరపై సుదీర్ఘకాలం పాటు టాప్ యాంకర్ గా శ్రీముఖి రాణిస్తోంది.అయితే శ్రీముఖి ఎప్పటికప్పుడు బుల్లితెరపై లేటెస్ట్ షోలతో సందడి చేస్తూ అందరి మదిని గెలుచుకుంటుంది. తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ ఎందరో అభిమానుల‌ను సంపాదించుకున్న శ్రీముఖి.. ఇప్పుడు పెద్దతర నటిగాను అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రిలీజ్ అయిన `క్రేజీ అంకుల్స్` లో నటిగా శ్రీముఖి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి […]

ల‌క్ అంటే శ్రీ‌లీల‌దే.. బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిందిగా!

యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులో పెరిగింది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ కెరీర్ను ప్రారంభించిన బ్యూటీ.. ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజా రవితేజ కు జోడీగా `ధమాకా` […]

ఆఫ‌ర్లు లేక ఆ ప‌నికి సిద్ధ‌మైన `అర్జున్ రెడ్డి` భామ‌..క్రేజీ న్యూస్ వైర‌ల్‌?!

టాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన `అర్జున్ రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో పాటు షాలిని పాండే కూడా బోల్డ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేసింది. ఇక మొదటి సినిమాతోనే అందరి మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అలాగే మొదటి సినిమానే హిట్ కొట్టడంతో షాలినీ పాండేకు ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలోనే తెలుగుతో […]

`గాడ్ ఫాద‌ర్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా హిట్టా..? ఫ‌ట్టా..?

మెగాస్టార్ చిరంజీవి ఈ దసరా పండుగకు `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ ఇది. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. రీమేక్‌ మూవీ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్ పరంగా […]