మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు […]
Tag: telugu movies
విడుదల రోజే టీవీలో ప్రసారమైన `వకీల్ సాబ్`..ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్లలు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం దుమ్ముదులిపేస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి ఏ రేంజ్‌లో ఉంటుందో […]
పవన్ గురించి మాట్లాడమన్న నెటిజన్..రేణు షాకింగ్ రిప్లై!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రేణు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు, పిల్లలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. తరచూ నెటిజన్లతో కూడా మచ్చటిస్తుంటారు. ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం […]
నాగచైతన్య, నానిలనే ఫాలో అయిన రానా..!
కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి తరుణంలో రిస్క్ చేయలేక పలువురు హీరోలు తమ సినిమా విడుదలను వాయిదా వస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య, నాని తమ సినిమాల విడుదలను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వీరిద్దరినీ దగ్గుబాటి వారి అబ్బాయి రానా కూడా ఫాలో అయ్యాడు. దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని […]
`వకీల్ సాబ్` వసూళ్ల వర్షం..బిగ్ ఫీట్ అందుకున్న పవన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఏప్రిల్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. క్లాస్, మాస్ అనే తేడా […]
కృతి శెట్టి క్యూట్ అందాలు చూస్తే కళ్లు తిప్పుకోలేరేమో!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనూ సూపర్ డూపర్ హిట్ అందుకుని అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి.. ప్రస్తుతం నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్‌బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మరియు రామ్ సరసన ఒక […]
దర్శకుడు మారినా హీరోయిన్‌ను మార్చని ఎన్టీఆర్?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియరా అద్వానిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. జూన్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే దర్శకుడిని మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్‌ను […]
అంజలిని వదలని నిర్మాత..ముచ్చటగా మూడోసారి..?
అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు నటించినా పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో.. ఇక్కడ ఆమె కెరీర్ పూర్తిగా డల్ అయింది. అలాంటి తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ […]
నాని తప్పుకోవడంతో..బరిలోకి దిగిన `జాంబి రెడ్డి` హీరో!
న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చత్రం ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా నాని మరియు చిత్ర టీమ్ విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అదే తేదీనా జాంబి రెడ్డి […]