ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టే..నిరాశ‌లో ఫ్యాన్స్‌?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ సినిమా ఒక‌టి. ఈ చిత్రంలో దీపికా పదుకోని హీరోయిన్‌గా నటించ‌గా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ రాధేశ్యామ్, స‌లార్‌, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమా ఆరంభం అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగ్ […]

స‌మంత‌కు మ‌రో పేరు కూడా ఉంది..ఏంటో తెలుసా?

సమంత.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టించి స్థార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైత‌న్యను పెళ్లాడి స‌మంత అక్కినేనిగా మారిపోయిన ఈ బ్యూటీ.. వివాహం త‌ర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తోంది. మ‌రోవైపు కొత్త కొత్త‌ వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ..బిజినెస్‌ ఉమెన్‌గానూ రాణిస్తుంది. అలాగే ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా […]

ఆ స్టార్ హీరోయిన్ కోసం గోవాకు విజయ్ సేతుపతి?!

విజయ్ సేతుపతి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న‌ విజ‌య్‌.. తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక కేవ‌లం హీరోగానే కాకుండా విభిన్నమైన పాత్ర‌లు పోషిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇటీవ‌లె విడుద‌లైన ఉప్పెన సినిమాలో విల‌న్‌గా అద్భుత‌మైన న‌ట‌ను క‌న‌బ‌రిచి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా.. […]

అర‌రే..మ‌రీ అంత త‌క్కువా..అస‌హ‌నంలో అన‌సూయ ఫ్యాన్స్‌!

యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని క‌రోనా కార‌ణంగా థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రం మే 7న స్ట్రీమింగ్ కానుంది. […]

ప్రియా వారియర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్..ఎన‌ర్జిటిక్ స్టార్‌తో రొమాన్స్‌?

కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ఇటీవ‌లె తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియ‌ర్‌.. త‌న రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో […]

క‌రోనా వ‌ల్లే అందం పెరిగింది..ర‌ష్మిక షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న‌ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసి బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే ర‌ష్మిక.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొంది. ఈ లైవ్‌లో నెటిజ‌న్లు అనేక ప్ర‌శ్న‌లు వేయ‌గా.. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ఇంత అందంగా […]

12 ఏళ్ల‌కే అవి మొద‌ల‌య్యాయి..ఇలియానా తీవ్ర ఆవేద‌న‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొద‌టి చిత్రంతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా […]

ఓటీటీలోకి `వ‌కీల్ సాబ్‌`..ఇంత త్వ‌ర‌గా రావ‌డానికి అదే కార‌ణ‌మ‌ట‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ […]

హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో […]