కోట్లు పుచ్చుకుంటున్న బ‌న్నీ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునే స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయ‌న‌. ప్ర‌స్తుతం ఒక్కో సినిమా ప‌ది కోట్ల‌కు పైగానే పారితోష‌కం తీసుకుంటున్న బ‌న్నీ తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఎవ‌రూ ఊహించ‌లేనంత‌ తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు బన్నీ. ఇంత‌కీ ఎంత తీసుకున్నాడో తెలుసా.. కేవలం వంద […]

బాల‌య్య సినిమాని రిజెక్ట్ చేసిన ర‌కుల్‌..కార‌ణం అదేన‌ట‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చ‌వ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య క్రాక్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని ఫామ్‌లోకి వ‌చ్చిన గోపిచంద్ మాలినేనితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. […]

ఆ యంగ్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ `జాతిర‌త్నాలు` భామ‌?

జాతిర‌త్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మ‌దిని గెలుచుకున్న ఫ‌రియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో జాతిర‌త్నాలు సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి త‌న అమాయకత్వపు నట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ‌రియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో న‌టించే […]

బెడ్‌పై అనుతో అల్లు శిరీష్ రొమాన్స్‌..వైర‌ల్‌గా ప్రీ లుక్‌!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గౌర‌వం సినిమాలో ఇండ‌స్ట్రీలో హీరోగా ఎంట్రీ వ‌చ్చిన శిరీష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాలు చేయ‌గా.. వాటిలో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈయ‌న త‌న 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే రేపు శిరీష్ […]

ఈసారి సూపర్ హీరో కథతో వ‌స్తున్న ప్రశాంత్ వర్మ!

అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి.. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న నాల్గొవ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం హను-మాన్. `ఈ సారి నాకు ఇష్టమైన జోనర్‌తో వస్తున్నాను. క్రొత్త సినిమాటిక్ విశ్వంలోకి ప్రవేశించడానికి మీ సీట్ బెల్టులను కట్టుకోండి. హనుమాన్.. తెలుగులో మొట్ట మొదటి […]

అప్ప‌టికి షిఫ్ట్ అయిన `అఖండ‌` ఫ‌స్ట్ సింగిల్‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఫ‌స్ట్ సింగిల్ కోసం నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. నిన్న(మే 28) స్వ‌ర్గీయ నందమూరి […]

నిర్మాతలకు శర్వానంద్ నోటీసులు.. ఏం జ‌రిగిందంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే హీరో శ‌ర్వానంద్‌.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శ‌ర్వానంద్ చివ‌రి చిత్రం శ్రీ‌కారం. బి. కిషోర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించారు. మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో శర్వానంద్‌ కు ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్‌లో నిర్మాతలు కోత కోసినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం […]

రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించుకున్న కాజ‌ల్..కార‌ణం తెలిస్తే షాకే?

కాజ‌ల్‌ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2004లో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. రెండు తరాల హీరోలతో ఆడిపాడిన కాజ‌ల్‌.. ఇంకా త‌న హ‌వాను కొన‌సాగించాల‌ని చూస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని.. ప్రొడ్యూస‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఇటీవ‌లె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిని కాజ‌ల్‌.. మ‌ళ్లీ ఆన్‌స్క్రీన్‌పై బిజీ […]

చెల్లెలు ద‌ర్శ‌క‌త్వంలో శ్రుతిహాసన్.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది. ఇక మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా అంగీక‌రించిన శ్రుతిహాస‌న్‌.. త్వ‌ర‌లోనే త‌న చెల్లెలు అక్షర హాసన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతోంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రుతినే తెలిపింది. సోష‌ల్ […]