శ్రుతిహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవల క్రాక్, వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఈ క్రమంలోనే ఓ తుంటరి నెటిజన్.. నన్ను […]
Tag: telugu movies
ప్రభాస్, చిరుల మధ్య రగడ..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి మధ్య రగడేంటి..? అసలేమైంది..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పెద్ద చిత్రాల్లో ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్, చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఆచార్య చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను […]
నటుడు ప్రియదర్శి అందాల భార్యను ఎప్పుడైనా చూశారా?
పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రియదర్శి.. చాలా తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన మార్క్ చూపించిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మధ్య విడుదలైన జాతిరత్నాలు సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించిన ప్రియదర్శి ప్రస్తుతం ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. క్రైమ్ థ్రిల్లర్ […]
ఆ హీరోయిన్‌కు అభిమానిగా మారిపోయిన రకుల్..వైరల్‌గా ట్వీట్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే.. రకుల్ అక్కినేని వారి కోడలు సమంతకు అభిమానిగా మారిపోయిందట. రకుల్ మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తం సమంత ఫ్యాన్స్‌గా మారిపోయారట. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఫ్యామిలీమ్యాన్-2తో తొలిసారిగా వెబ్ సిరీస్‌లోకి అరంగేట్రం చేసిన సమంత. […]
సమంత జోరు..మరో వెబ్ సిరీస్‌ను ఒకే చేసిన బ్యూటీ?
అక్కినేని వారి కోడలు సమంత తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్-2. ఇటీవలె అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో సమంత రాజీ పాత్రలో అదరగొట్టేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సమంత మరో వెబ్ సిరీస్‌కు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సమంతతో ఓ వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమంత ప్రధాన పాత్రధారిగా […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు పవన్‌తో మరో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా పవన్‌కు ముట్టచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు సరైన డైరెక్టర్, సరైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ […]
`లవ్ స్టోరీ`పై లెటెస్ట్ అప్డేట్.. విడుదల ఎప్పుడంటే?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 16నే విడుదలై ఉండేది. కానీ, తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త […]
ఎన్టీఆర్ కాదు.. బన్నీకి ఫిక్సైన `ఉప్పెన` డైరెక్టర్?!
ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సానా. ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు పోటీ పడుతుంటే.. ఈయన మాత్రం ఏదిఏమైనా స్టార్ హీరోతోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఓ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పిన కథ కూడా ఎన్టీఆర్‌కు బాగా […]
బట్టలు వేసుకోవడం అందుకే తగ్గించేశా..హెబ్బా బోల్డ్ కామెంట్స్!
హెబ్బా పటేల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబయి బ్యూటీ.. బోల్డ్ హీరోయిన్‌గా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హెబాకు వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, కథల ఎంపికలో పొరపాట్లు చేయడం వల్ల.. హెబ్బాకు వరుస ఫ్లాపులు పడ్డాయి. దీంతో హీరోయిన్ రేస్‌లో ఈ భామ వెనుకపడిపోయింది. ఇక ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్, తెలిసిన వాళ్లు […]