విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ […]
Tag: telugu movies
షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌కు శర్వానంద్ గ్రీన్‌సిగ్నెల్..?!
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం ఈయన అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్ రెడ్డి త్వరలోనే డైరెక్టర్‌గా […]
ఓటీటీలో `మోసగాళ్ళు`..ఇక్కడైనా విష్ణు సక్సెస్ అయ్యేనా?
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మోసగాళ్ళు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచనాల నడుమ మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ […]
బుల్లితెర ఎంట్రీకి సిద్ధమవుతున్న తమన్నా..త్వరలోనే..?
తమన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదిహేను సంవత్సరాలు దాటిపోయినా.. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూనే ఉంది. ప్రస్తుతం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లతోనూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిన్నది బుల్లితెరను కూడా వదిలి పెట్టడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే బుల్లితెర ఎంట్రీకి తమన్నా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం కానున్న వంటల ప్రోగ్రాంకి తమన్నా జడ్జిగా వ్యవహరించనున్నారట. ప్రస్తుతం ఇందుకు […]
బోయపాటి నెక్స్ట్ ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో ఫిక్సట?!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, పుష్ప కారణంగా బన్నీ ఇప్పట్లో ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. అందుకే బోయపాటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. పక్కా […]
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలతో పూణేలో ఉంటోంది. ఇక ఇటీవలె హైదరాబాద్‌లో సెటిల్ అయిన రేణు.. సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే పవన్ నుంచి విడిపోయే సమయంలో రేణుకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చాడనే ప్రచారం […]
ఎన్టీఆర్ మూవీలో కియారా..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్!?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీ మధ్య కియారా కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని చెప్పడంతో.. ఈ […]
కొరటాల శివ బర్త్‌డే..వైరల్‌గా ఎన్టీఆర్ ట్వీట్!
మిర్చి సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమైన కొరటాల శివ..మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను ఇలా వరుస హిట్లతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు తీయడంలో మహా దిట్ట అయిన కొరటాల బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్నేహానికి విలువ […]
గెట్ రెడీ..రిలీజ్‌కు రెడీ అవుతున్న నాని `టక్ జగదీష్`?!
న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతోంది. త్వరలోనే థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో టక్ జగదీస్ విడుదలకు […]