ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లే దొరకడం లేదు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు బాలయ్యకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్వకత్వంలో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ప్రస్తుతం గోపీచంద్ బాలయ్యకు […]
Tag: telugu movies
పాట్నర్‌తో కీర్తి సురేష్ పిక్‌నిక్.. ఫొటోలు వైరల్!
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ మహేష్ సరసన సర్కారు వారి పాటు, గుడ్ లక్ సఖితో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కీర్తి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. జూన్ 18న ఇంటర్నేషనల్ పిక్‌నిక్ డేను పురస్కరించుకొని సరాదగా గడిపిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది కీర్తి. అంతేకాదు, […]
మరోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన రష్మిక..?!
ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉంది రష్మిక మందన్నా. తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప, శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోనూ చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మాస్ట్రో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం […]
నాని `మీట్ క్యూట్`లో ఫిక్స్ అయిన ప్రముఖ హీరోయిన్!
న్యాచురల్ స్టార్ నాని చెల్లెలు దీప్తి ఘంటా రోల్.. కెమెరా..యాక్షన్ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. ఈమె దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న మొదటి చిత్రం మీట్ క్యూట్. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు నాని. అయితే […]
సమంత చేతుల మీదగా `పుష్పక విమానం` లిరికల్ సాంగ్!
దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శాన్వి మేఘన, గీత్ సాయిని ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే […]
చిరంజీవి కుమార్తెతో సెట్టైన సంతోష్ శోభన్ న్యూ ప్రాజెక్ట్?!
పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సంతోష్ కు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ నేథప్యంలోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం, అభిషేక్ మహర్షి అనే కొత్త దర్శకుడితో ప్రేమ్ కుమార్ […]
అకట్టుకుంటున్న శ్రీవిష్ణు `రాజ రాజ చోర` టీజర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం రాజ రాజ చోర. హసిత్ గోలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రవిబాబు, గంగవ్వ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పేరుకి […]
విజయ్ దేవరకొండ ఫ్లాప్ సినిమా కొత్త రికార్డులు!
విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం డియర్ కామ్రేడ్. 2019లో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది అయితే ఇప్పుడు ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులో ఫ్లాపైన డియర్ కామ్రేడ్ హిందీలో మాత్రం ఓ రేంజ్‌లో అదరగొట్టింది. గత ఏడాది జనవరి […]
అరియానాకు వర్మ క్షమాపణలు..కారణం అదేనట!
యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండర్వ్యూ ద్వారా ఫుల్ పాపులర్ అయింది. అంతేకాదు, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ కొట్టేసి.. హౌస్‌లో అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ ఫైనల్స్ వరకు చేరినా.. టైటిల్ గెలుచుకోలేకపోయింది అరియానా. కానీ, ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల అరియానతో ఇంటర్వ్యూ నేపథ్యంలో వర్మ జిమ్‌లో ఆమెతో కలిసి కసరత్తులు చేశాడు. అందుకు […]