‘మా’ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌బోతున్న‌ మంచు వారి అబ్బాయి?!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. నిజ‌మైన ఎన్నికల‌కంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు. అయితే త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే మా ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే ప్ర‌కాశ్‌రాజ్ బ‌రిలోకి దిగ‌బోతుండ‌గా.. తాజా స‌మాచారం ప్ర‌కారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే […]

`అఖండ` విడుద‌ల‌పై న్యూ అప్డేట్‌..ప్లాన్ మార్చిన మేక‌ర్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో షూటింగ్ ఆగిపోయింది. విడుద‌ల‌కు కూడా బ్రేక్ ప‌డింది. దాంతో ఈ చిత్రం […]

మొటిమలు రాకుండా అలా చేస్తుంద‌ట‌..త‌మ‌న్నా షాకింగ్ బ్యూటీ టిప్‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ అమ్మ‌డు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి ప‌దిహేను సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా.. ఇంకా స్టార్ హీరోయిన్‌గానే దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ గ్లామర్ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషలలో కూడా న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటి అని ప్రశ్న వేయగా..ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను […]

ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మైన గోపీచంద్‌-నయన్‌ సినిమా!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, లేడీసూప‌ర్ స్టార్ న‌య‌న‌తార జంట‌గా న‌టించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్‌. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ సినిమా 2017లోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది. ఇక అప్ప‌టి నుంచి విడుద‌ల అప్పుడు, ఇప్పుడు అంటున్నారు.. కానీ, […]

దసరా రేసు నుండి `ఎఫ్‌3` ఔట్‌..రీజ‌న్ ఏంటంటే?

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో న‌టించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]

నానిపై మ‌హేష్ ప్ర‌శంస‌లు..కార‌ణం అదే!

న్యాచుర‌ల్ స్టార్ నానిపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ‌హేష్ నానిని ప్ర‌శంసించేందుకు కార‌ణం ఏంటీ..? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అక్క‌డికే వ‌స్తున్నా..క‌రోనా రోగుల కోసం త‌మ ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి ట్రిబ్యూట్‌గా నాని, సత్యదేవ్‌ అంట్‌ టీమ్‌ కలిసి దారే లేదా పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్ చేశారు. […]

పార్క్‌లో `వ‌కీల్ సాబ్‌` భామ ప‌రువాలు..చూస్తే ఫిదా కావాల్సిందే!

అన‌న్య నాగ‌ళ్ల‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్ తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌.. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ మ‌ధ్య ఆహాలో విడుద‌లైన ప్లే బ్యాక్ చిత్రంలోనూ అన‌న్య అద‌ర‌గొట్టింది. అయితే అన్ స్క్రీన్ పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించిన అన‌న్య‌.. అఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ రేపుతోంది. సోష‌ల్ మీడియా ద్వారా హాట్ హాట్ […]

అర్జున్ రెడ్డిలా ఉన్న పవన్ అన్‌సీన్‌ పిక్..నెట్టింట వైర‌ల్‌!

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్.. అతి త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకోవ‌డంతో పాటు ఎంద‌రో అభిమానుల‌ను కూడా సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్‌కు కూడా ఎదిగాడు. రాజ‌కీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్ర‌స్తుతం ఓ వైపు వ‌రుస సినిమాలు చేస్తేనే.. మ‌రోవైపు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ ఓల్డ్ పిక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. 90స్ అర్జున్ […]

`స‌లార్‌`లో ప్ర‌భాస్ రోల్‌పై అదిరిపోయే అప్డేట్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రోల్‌కు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]