టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. శ్యామ్ సింగరాయ్ సెట్స్ మీద ఉంది. అలాగే అంటే సుందరానికి! చిత్రం త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. నాని-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన జర్సీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరితో నాని మరో మూవీ చేయనున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. […]
Tag: telugu movies
మొదలైన `సర్కారు వారి పాట` షూట్..వైరల్‌గా లొకేషన్ స్టిల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. మళ్లీ తాజాగా మొదలైంది. ఇప్పటికే దుబాయ్‌లో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ […]
తెరపైకి `దాసరి` బయోపిక్..డైరెక్టర్ ఎవరంటే?
దివంగత దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు, రాజకీయనాయకుడు దాసరి నారాయణరావు అంటే తెలియని వారుండరు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్న దాసరి.. మంచి నటుడుగానూ ఫ్రూవ్ చేసుకున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ రాణించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ధవల సత్యం ఈ సినిమాను దర్శకత్వం వహించగా.. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై తాడివాక రమేష్ నాయుడు నిర్మించనున్నారు. […]
ఆ స్టార్ హీరోతో `జాతిరత్నాలు` డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్!
పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కెవి. అనుదీప్.. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో ఫుల్ లెన్త్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత అనుదీప్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిన తరుణంలో.. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ […]
`రామారావు`గా వస్తున్న రవితేజ..అదిరిన ఫస్ట్ లుక్!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే.. శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివిల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి రామారావు అనే […]
బన్నీతో నటించే ఛాన్స్..పరువుపోతుందని నో చెప్పిన డైరెక్టర్ బాబీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా నటించే ఛాన్స్ వస్తే.. దాదాపు ఎవ్వరూ వదులుకోరు. కానీ.. దర్శకుడు కే ఎస్.రవీంద్ర అదేనండీ మన బాబీ మాత్రం పరువు పోతుందని వచ్చిన అవకాశానికి నో చెప్పాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న బాబీతో ప్రముఖ రైటర్ చిన్ని కృష్ణకు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే చిన్ని కృష్ణ.. బాబీని రాఘవేంద్రరావు దగ్గరకి తీసుకువెళ్లి ఏదైనా వేషం ఇవ్వాలని కోరారట. దాంతో […]
ప్రియుడితో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు..వీడియో వైరల్!
లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్న శ్రుతి హాసన్.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమా చేస్తూ మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రియుడు శంతను హజరికాతో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు పడింది. అలా అని వంట చేసిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, […]
బండ్ల గణేష్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్‌కు.. ఆయన ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వడం ఏంటన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వగా.. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవల పవన్‌తో మరో సినిమాను చేయబోతున్నట్టు బండ్ల గణేష్ […]
రౌడీ హీరోపై కన్నేసిన `ఉప్పెన` డైరెక్టర్..గుడ్‌న్యూస్ చెబుతాడా?
సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన గురించి పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో,హీరోయిన్‌గా ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ […]









