`కార్తికేయ` సీక్వెల్‌కి ఆస‌క్తిక‌ర టైటిల్‌..?!

, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, చందు మొండేటి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం కార్తికేయ. 2014లో విడుదలైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి నిఖిల్ సీక్వెల్ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. కార్తికేయ 2 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

అత‌డు వెనకుంటే న‌న్ను ఏదీ బాధించదు..రేణు పోస్ట్ వైర‌ల్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పవన్ నుంచి విడిపోయిన తరువాత కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యాల‌తో పూణేలో సెటిల్ అయిన రేణు.. ఈ మ‌ధ్యే హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్‌ మొద‌లు పెట్టి వెబ్ సిరీస్ల‌లో న‌టిస్తోంది. ప‌లు టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రేణు.. తాజాగా […]

లింగుసామి మూవీకి రామ్ భారీ రెమ్యూన‌రేష‌న్?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంట‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుసామి ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సోమ‌వారమే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రామ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ […]

`దృశ్యం 2` కూడా వ‌చ్చేస్తోంది..ప్ర‌ముఖ ఓటీటీతో కుదిరిన డీల్‌?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్ర‌కారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వ‌చ్చేస్తోంద‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ […]

`పుష్ప` త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్‌కే ఫిక్స్ అయిన బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప త‌ర్వాత బ‌న్నీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌బోతున్నాడ‌న్న విష‌యంలో పెద్ద గంద‌గోళం నెల‌కొంది. పుష్ప‌ త‌ర్వాత వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ చేయ‌నున్నాడ‌ని […]

మ‌ళ్లీ టాలీవుడ్‌లో సన్నీలియోన్ సంద‌డి..ఫ్యాన్స్‌కు పండ‌గే!

సన్నీలియోన్.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. త‌న అంద‌చందాల‌తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ..ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఫ్యామిలీ కోసం అడల్ట్ సినిమాల్లో నటించింది. ఆ త‌ర్వాత అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ నుంచి త‌ప్పుకుని.. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ త‌ర్వాత ఇత‌ర భాష‌ల్లోనూ న‌టించి మెప్పించింది. ఇక టాలీవుడ్‌లో మంచు మనోజ్ హీరోగా తెర‌కెక్కిన కరెంట్ తీగ చిత్రంలో.. స‌న్నీ స్పెష‌ల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు […]

ప్ర‌భాస్‌కు ఎప్పుడూ అదే ధ్యాస..బాలీవుడ్ భామ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. మ‌నిషి గంభీరంగా క‌నిపించినా.. మ‌న‌సు బంగారం అని డార్లింగ్ తో క‌లిసి ప‌ని చేసిన వారంద‌రూ చెబుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి భాగ్య‌శ్రీ కూడా ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నో ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న భాగ్య‌శ్రీ‌.. మ‌ళ్లీ ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న‌ రాధేశ్యామ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో భాగ్య‌శ్రీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. […]

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన నిధి అగ‌ర్వాల్‌..!

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌వ్య‌సాచి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తోంది. ఇక తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసింది నిధి. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన న‌టించే ఛాన్స్ అందుకుంది నిధి. దర్శకుడు మగిల్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఉదయనిధి […]

రామ్‌కు విల‌న్‌గా మార‌బోతున్న‌ కోలీవుడ్ హీరో?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమ‌వార‌మే స్టార్ట్ అయింది. రామ్‌, కృతి శెట్టితో పాటుగా త‌దిత‌రులు షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపొంద‌నున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]