రాజకీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొదవ ఉండదు! ఇప్పుడు ఇదే టాక్‌పై తీవ్ర వర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్రభుత్వం చేయదల్చుకున్న, చేస్తున్న పనులకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్నంతా పోగేసి.. పక్కారాష్ట్ర సీఎం చంద్రబాబుకి చేరవేస్తున్నారట. దీంతో సదరు సమాచారాన్ని ముందే గ్రహిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ కన్నా రెండడుగులు ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారట! ఇలా మంత్రులే […]
Tag: Telangana
ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దని తీర్మానం
రాజకీయాల్లో నేతలు ప్రజలకు హామీలివ్వడం… వాటిలో కొన్నింటిని నెరవేర్చలేకపోవడం, దాంతో ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడు ఆ ప్రజాప్రతినిధుల్ని నిలదీయడం సర్వసాధారణంగా జరిగేదే… అయితే తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే తోనే తమలో ఎవరూ మాట్లాడకూడదని, ఒక గ్రామంలోని ప్రజలంతా కలిసి గట్టిగా తీర్మానం చేసుకున్న విషయం తెలిస్తే కాస్త వింతగానూ, విచిత్రంగానూ ఉంటుంది కదా..! నిజమే..వినడానికి ఆశ్చర్యంగానూ , అక్కడి ప్రజల చైతన్యం చూస్తే మరో పక్క ఆనందంగానూ అనిపిస్తున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఇటీవల […]
కేటీఆర్‌కు కవిత షాక్ ఇస్తుందా ఏంటి
పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఓడలు అనుకున్నవి తెల్లారేసరికి బళ్లుగా మారిపోవడం పాలిటిక్స్‌లోనే సాధ్యం. ఇప్పుడీ స్టోరీ అంతా ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సహా దాని అభివృద్దికి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్న కేటీఆర్ భవితవ్యం త్వరలోనే మారిపోతుందట! అంటే ఆయన ఏ సీఎం అయిపోతారని కాదు. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడున్నదానికన్నా ఏమీ బెటర్ పొజిషన్‌కి వెళ్లదట. అదేంటి అనుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పటి […]
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్ ఇదే
దాదాపు 60 ఏళ్లనాటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. రెండున్నరేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తాజాగా సీఎం కసీఆర్ నేతృత్వంలో 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల మహా తెలంగాణగా ఆవిర్భించింది. ప్రజలకు అన్ని స్థాయిల్లోనూ పాలన చేరువవ్వాలనే ప్రధాన ఆకాంక్షతో జరిగిన ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు సృష్టించింది. దసరా పండుగను పురస్కరించుకుని మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రారంభంతో ఈ క్రతువును మొదలు పెట్టిన సీఎం కేసీఆర్.. తెలంగాణ […]
తెలంగాణ నేతలు తలో దిక్కుకు పోయారు
దాదాపు 60 ఏళ్ల కల సాకారంలో భాగంగా.. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు.. నేతలకు కేరాఫ్ లేకుండా చేసిందట! ఇంతకుముందు నేతల పేర్లు చెబితే జిల్లాలు, లేదా జిల్లాల పేర్లు చెబితే నేతలు చటుక్కున గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్కకు మిక్కిలి జిల్లాల ఏర్పాటుతో నేతల జిల్లాల స్వరూపం మారిపోయింది. ఒక్కొక్క నేత పరిధి ఒకటికి మించి రెండు మూడు జిల్లాలకు చేరిపోయింది దీంతో నేతలు తలో దిక్కుకు పోయినట్టు అనిపిస్తోందట! ఫలితంగా ఇప్పుడు తాము ఏజిల్లాకు […]
కేసీఆర్ కల నెరవేరేనా?
బంగారు తెలంగాణ సాకారం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయి.. సదరు కొత్త జిల్లాల ప్రారంభం కూడా జరిగిపోయింది. విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన ఆయా జిల్లాల ఏర్పాటును మంత్రులు ప్రారంభించారు. దీంతో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 21 కొత్త జిల్లాలతో మొత్తంగా 31 జిల్లాల తెలంగాణగా ఆవిర్భవించింది. దీంతో పాలన క్షేత్రస్థాయికి వెళ్తుందని, పాలనా ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరువ అవుతాయని, అవినీతి నశిస్తుందని, కొత్త […]
తెలంగాణలో 34వ జిల్లా కోసం మరో ఎమ్మెల్యే దీక్ష
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జిల్లాల ఏర్పాటు తలనొప్పి ఇప్పుడిప్పుడే వదలేలాలేదు! ఏ టైం చూసుకుని ఆయన జిల్లాల ప్రకటన చేశారో కానీ, ఆయనకు ఇంటా బయటా కూడా పెద్ద ఎత్తున తలనొప్పి ప్రారంభమైంది. తమకు జిల్లా కావాలంటే తమకు కావాలంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ సహా విపక్ష కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన పదవికి రాజీనామా అస్త్రం సంధించారు. దీంతో దిగివచ్చిన కేసీఆర్ […]
కేసీఆర్ ఫస్ట్ టార్గెట్ టీఆర్ఎస్ నేతలే
తెలంగాణలో కొద్దిరోజల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్లో హతమైన నయీముద్దీన్ చేసిన ఘాతుకాలు, అతడి అనుయాయుల అరాచకాలు రోజుకొకటి చొప్పున ఇంకా వెలుగుచూస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కేసులు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కేసువిచారణపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. గ్యాంగ్ స్టర్ నయీం అరాచకాలకు సహకరించిన వాళ్లలో పలువురు అధికారులతోపాటు, రాజకీయ నేతల సంఖ్యా ఎక్కువగానే ఉందన్న ఆరోపణలు […]
కేసీఆర్ మీద సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు శిరోభారంగా మారినట్టే కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల నేతలకు మైలేజీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో.. వారి డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల సంఖ్యను టీఆర్ ఎస్ అధినేత తాజాగా ఏకంగా 21కి చేర్చారు. అయినా ఈ అంశం రోజుకో వివాదాన్ని రాజేస్తూనే ఉంది. కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో మొదలైన ఈ […]