తెలంగాణలో తనకంటూ తిరుగులేదని భావించిన సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు చక్కలు కనబడుతున్నాయా? రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా ఆయనపై వ్యతిరేకత మొదలవుతోందా? ఇప్పుడు ఓ రకంగా తెలంగాణలో కేసీఆర్ ఒంటరి అవుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. నిజానికి తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే మాట ఇప్పుడు నిజంగానే తిరగబడుతోంది! ఎన్నికల సమయంలో బంగారు తెలంగాణ లక్ష్యం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా మటుకు ఇప్పటికీ నెరవేరకపోవడం దీనికి ప్రధాన […]
Tag: Telangana
గ్రేటర్ లో పాగా వేసేందుకు బీజేపీ బడా ప్లాన్
తెలంగాణలో తిరుగులేకుండా జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువరించేందుకు విపక్ష బీజేపీ సరికొత్త అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బలోపేతం అయ్యేందకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ను బీజేపీ మెయిన్‌గా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు అయిన మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, మాజీ […]
పాలనలో వెనుకబడిన రెండు రాష్ట్రాలు
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయని టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇది ప్రచార ఆర్భాటమేనని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ విడుదల చేసిన ఇండెక్స్ లో బట్టబయలైంది. కొన్ని అంశాల్లో ముందు వరుసలోనూ, మరికొన్ని అంశాల్లో చివరిస్థానంలోనూ ఏపీ, తెలంగాణ ఉండటం గమనార్హం! పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని తేల్చింది. ఏపీ కూడా ఇదే బాటలో ఉందని వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాల […]
రైతులకు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైన ఖమ్మం రైతులకు బేడీల వ్యవహారంపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. తనను తాను ఆత్మ రక్షణలో పడేసుకున్న ఈ వ్యవహారం నుంచి చాలా సున్నితంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. రైతులకు బేడీలు వేయడాన్ని కేసీఆర్ మంత్రి వర్గం తీవ్రంగా ఖండించి, దానిని తప్పేనని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్దరు ఎస్పైలను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందికాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊరడించేందుకు […]
హైదరాబాద్ కమిషనర్‌గా సీబీఐ మాజీ జేడీ?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసును సమర్థంగా విచారించి సంచలనాలకు కేంద్రంగా మారిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు మరోసారి తెలుగురాష్ట్రాల్లో వినిపించబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డితో భేటీ కావడం వెనుక కారణమేంటనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. మరో ఐదేళ్లలో సర్వీస్ ముగించుకోబోతున్న ఆయన.. హైదరాబాద్‌లో తన సర్వీసు ముగించాలని భావిస్తున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో మళ్లీ […]
తెలంగాణలో వెల్లువలా ముంచుకొస్తున్న అసంతృప్తి సెగ
మా ప్రాంతం వారికే ఉద్యోగాలు, మా నీళ్లు మాకే సొంతం- నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు పోరాడిన సంగతి తెలిసిందే! కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోసారి మళ్లీ ఈ నినాదంతో పోరాటం రాబోతోందా? తెలంగాణను విభజించి మరో రాష్ట్రం చేయాలనే ఉద్యమాలు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని […]
టీబీజేపీ కొత్త ప్లాన్.. `ఆపరేషన్ కాంగ్రెస్
దేశమంతా వచ్చే ఎన్నికల నాటికి కాషాయ జెండా రెపరెపలాడించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా!! ప్రస్తుతం ఆయన తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా అక్కడ కమలానికి కొత్త ఉత్సాహాన్ని నింపాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలో అక్కడ పర్యటించబోతున్నారు. అయితే అంతకంటే ముందే తెలంగాణలో భారీగా వలసలు జరగవచ్చనే ప్రచారం జోరందుకుంది. అనుకున్న స్థాయిలో బలపడేందుకు అంతే స్థాయిలో వలసలను కూడా ప్రోత్సహించాలని బీజేపీ నాయకత్వం బలంగా నమ్ముతోందట. ముఖ్యంగా […]
ఆంధ్ర ఎంపీకి కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో అవమానం
అమలాపురం దళిత ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని అయితే అక్కడ ఉన్న సీఎం క్యాంప్ ఆఫీసు సిబ్బంది తీవ్రంగా అవమానించారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంపీ అని చెప్పిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు అన్నారు . సీఎం లేరని భద్రతా సిబ్బంది చెప్పారని, పేషీలో కార్డు ఇస్తానంటే వినలేదన్నారు. పార్లమెంటు సభ్యుడి గుర్తింపు కార్డు చూపినా […]
తెలుగు గడ్డపై మరో కొత్త పార్టీ
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కొత్తగా ఆవిర్భవించిన జనసేన.. ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలు లెక్కకు మంచి ఉండనే ఉన్నాయి. వీటిలోనే ఏ పార్టీ ఓటు వెయ్యాలా అని ఓటర్లు గందరగోళపడుతుంటే ఇప్పుడు మరో పార్టీ రాబోతోంది. అదికూడా టీఆర్ఎస్ బలంగా ఉన్న తెలంగాణలో కొత్త పార్టీ పురుడుబోసుకోబోతోంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ పక్కగా ప్రణాళికలు రూపొందిస్తుంటే.. ఆ పార్టీ మాజీ పొలిట్ […]