బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని గెలిపించేందుకు షా ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడడంతో పాటు వాటిని తొక్కేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. షాకు తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ ఎప్పుడూ తగలేదు. తాజాగా తెలంగాణ పర్యటనలో కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని షా ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. షా తెలంగాణకు అన్ని కోట్లు ఇచ్చాం…ఇన్ని కోట్లు ఇచ్చాం […]
Tag: Telangana
టీఆర్ఎస్ నేతలకు నయా టెన్షన్..!
తెలంగాణలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ వరుసగా సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల్లో పనితీరు సక్రమంగా లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ వరుసగా వార్నింగ్‌ల మీద వార్నింగులు ఇస్తున్నారు. మరికొందరికి అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా కష్టమే అని తేల్చేశారట. ఇక జూన్ 2వ తేదీనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న కేసీఆర్ పార్లమెంటరీ శాసనససభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మూడో […]
తెలంగాణలో రాజుకున్న రాజకీయం
కోయిల ముందే కూసింది అన్నట్టుగా.. 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉండగానే తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా అప్పుడే అడుగులు కదుపుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ 2019లో తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీలు పక్కా ప్లాన్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన ఈ రెండు పార్టీలు ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో తెలంగాణలో […]
గ్రూప్ రాజకీయాల దెబ్బ… కిషన్‌రెడ్డికి అమిత్ షా క్లాస్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువరించేందుకు ప్రతిపక్షాలు నానా చెమటలు కక్కుతున్నాయి. తెలంగాణలో సొంతంగా ఎదగడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న బీజేపీలో సమష్టితత్వం పూర్తిగా కొరవడింది. తెలంగాణ బీజేపీకి బలం తక్కువ, నాయకులు ఎక్కువ అన్న చందంగా ఉంది. పార్టీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల మధ్య కూడా సరైన సఖ్యత లేదు. కిషన్‌రెడ్డి ఓ వర్గం, పార్టీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ మరో వర్గం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరో […]
బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ఒక్కరొక్కరుగా టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి జంప్ చేసిన నేతలు బాబు వ్యూహానికి తూట్లు పొడిచారు. ఇక, ఇప్పుడు తాజాగా ఏరికోరి 2014లో ఎల్‌బీ నగర్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా చంద్రబాబుకి బై చెప్పేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాబు, కృష్ణయ్యల మధ్య దూరం నానాటికీ పెరిగింది. మొన్నామధ్య ఓ ప్రభుత్వ పరీక్ష విషయం విద్యార్థుల పక్షాన నిలబడిన కృష్ణయ్య.. […]
తొందరపడొద్దు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిద్దాము
తెలంగాణ పాలిటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబే పొలిటికల్‌గా అణగదొక్కుతున్నారట! ఇప్పుడు దీనిపైనే తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు ఏపీకి పరిమిత మైన నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్‌కు దీటుగా టీడీపీ తరఫున మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి రేవంత్ అని ఒప్పుకోక తప్పదు. దీంతో కేసీఆర్‌కి మొగుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంతే అనే టాపిక్ పుట్టింది. ఈ నేపథ్యంలో 2019 […]
ఏపీ రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై …. కారణం తెలిస్తే షాక్ !
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మారడంలో విచిత్రం ఏం ఉంటుంది…ఏపీలో విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ వరుసపెట్టి అధికార పార్టీ పంచెన చేరుతున్నారు. మరి ఈ టైంలో అదే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పార్టీ మారడం ఏంటా అని మనం బుర్రబద్దలు కొట్టుకుంటాం…మరో షాక్ ఏంటంటే సదరు టీడీపీ ఎమ్మెల్యే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారన్న గుసగుసలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని కోవూరు సిట్టింగ్ టీడీపీ […]
” బాహుబలి 2 ” 22 డేస్ ఏపీ+తెలంగాణ షాకింగ్ షేర్
బాహుబలి – ది కంక్లూజన్ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద దూకుడు తగ్గలేదు. వసూళ్లలో బాహుబలి ఇంకా తన జోరు చూపిస్తోంది. నాలుగో వీకెండ్‌లోను బాహుబలి 2 సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 22వ రోజున కూడా ఏకంగా కోటిన్నర షేర్ వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఇప్పటకీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ 22 రోజుల్లో బాహుబలి 2 ఏపీ+తెలంగాణ నుంచి రూ. 179.45 కోట్ల […]
రాములమ్మ చివరి చూపులు టీడీపీలోకా..!
వెటరన్ హీరోయిన్ విజయశాంతి ప్రస్తుతం పొలిటికల్ ఓ క్రాస్‌రోడ్‌లో ఉన్నారు. పలు పార్టీలు మారి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన రాములమ్మ 2009 ఎన్నికల వేళ ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసి చచ్చీ చెడీ గెలిచారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్‌తో గ్యాప్ రావడంతో రాములమ్మ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరి మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ […]