ఏపీ, తెలంగాణ సీఎంల ఏకపక్ష ధోరణులతో ఇరు రాష్ట్రాల్లోనూ అధికారులు, నేతలు అల్లాడి ఆకులు మేస్తున్నారట! థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ఉద్యమ సారధిగా రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలతో ఇరు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా అసంతృప్తి రగులుతోంది. ఇంతకీ విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో కేసీఆర్ హవాతో ఇతర పార్టీల నుంచి వచ్చి […]
Tag: Telangana
టీడీపీలో మరో వికెట్ డౌన్… టీఆర్ఎస్‌లో టెన్షన్
తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు ముప్పుతిప్పలు పడుతోన్న టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణలోని పాత ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఈ నెల 29న టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా పనిచేయగా, ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖనాపూర్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగాను, ఆయన తనయుడు రితీష్ […]
తెలంగాణ టీడీపీలో మోత్కుపల్లి ఒంటరా?!
తెలంగాణ టీడీపీలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు ఒంటరి వాడైపోయారట. ఇప్పుడు ఆయన ఎవరికీ ఏమీ కానివాడిగా మిగిలిపోయారట. నిజానికి ఒకప్పుడు అన్నగారి హయాం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చక్రం తిప్పిన మోత్కుపల్లి.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో తెలిస్తే.. ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా తెలంగాణలో గురువారం మహానాడు జరిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్తల్లో లేని మోత్కుపల్లి మళ్లీ తెరమీదికి […]
షా కామెంట్లతో మోడీకి కేసీఆర్ ఝలక్!!
పోక చెక్కతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత! అచ్చు ఇప్పుడు ఈ సామెతనే ఒంట బట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్. రెండు రోజుల కిందట తెలంగాణలో పర్యటించిన బీజేపీ సారధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయన పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష కోట్లకు పైగా ఇచ్చామని, అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అయినా ఎక్కడా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. నిజానికి తెలంగాణపై ఎవరు ఏ […]
మహానాడు ఎఫెక్ట్.. రేవంత్ రేటింగ్ పెరిగింది!
పొలిటికల్‌గా కొంత ఫైర్ బ్రాండ్‌గా ఉండే తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు సెంటారాఫ్‌ది టాపిక్‌గా మారిపోయాడు. రెండు రోజుల కిందట తెలంగాణలో టీడీపీ మహానాడు జరిగింది. దీనికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. దీనికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా హాజరై దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని పరిణాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. ఈ కార్యక్రమానికి మొత్తం రేవంత్ అన్నీ తానై […]
టీడీపీతో పొత్తుకు టీ కాంగ్రెస్‌లో వార్
వచ్చే ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో జనసేన ఎంట్రీతో టీడీపీ – వైసీపీ – జనసేన మధ్య ట్రయాంగిల్ ఫైట్‌కు తెరలేస్తోంది. ఇక బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అన్న దానిపై కూడా రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో నిన్నటి వరకు టీఆర్ఎస్ దూకుడుతో వార్ వన్‌సైడ్‌గానే ఉంటుందని అందరూ […]
ఓటుకు నోటు కేసు భయం బాబుని ఇంకా వెంటాడుతోందా?
ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి చాలా భిన్నంగా మారింది. ఆయన తనను తాను అలెగ్జాండర్‌తో పోల్చుకుంటారు. తానెవరికీ భయపడడని, అవినీతికి తన దగ్గర తావు లేదని పదే పదే చెబుతుంటారు. అయితే, నిన్న బుధవారం జరిగిన ఓ సంఘటన మాత్రం బాబు పిరికి వాడనే కామెంట్లు రావడానికి అవకాశం కల్పించింది. అదేంటో మీరూ చదవండి! ప్రస్తుతం టీడీపీలో మహానాడు ఫీవర్ కొనసాగుతోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు పెద్ద ఎత్తున జరగనుంది. […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్
రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఒంటరిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణమైన రాజకీయానికి అయినా తెరలేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నా మరోవైపు టీడీపీని వీలున్నంత వరకు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వదులుకోవడం లేదు. అటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణగదొక్కడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు, రెండు రాష్ట్రాల సీఎంలు […]
కేసీఆర్ సర్వేలో బీజేపీకి వచ్చే సీట్లు ఇవే…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల మంటను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్యలపై ఆయన ఇక్కడ ఉండగానే ప్రెస్‌మీట్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షాకు దళితులపై […]