తెలంగాణ సీఎం కేసీఆర్ మరో షాకింగ్ డెసిషన్‌కు రెడీ అవుతున్నారా ? అంటే ప్రస్తుతం టీఆర్ఎస్‌లోను, తెలంగాణ అధికార వర్గాల్లోను వినిపిస్తోన్న కథనాల ప్రకారం అవుననే ఆన్సరే వినిపిస్తోంది. తెలంగాణలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు మంత్రుల పనితీరుపై చిన్నపాటి ఆరోపణలు, విమర్శలు రావడానికి కూడా కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ల స్థాయిని బట్టి కేసీఆరే ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఏకేస్తున్నారు. తనతో పాటు తన ప్రభుత్వంపై ఎవ్వరికి నిర్మాణాత్మక విమర్శ చేసే […]
Tag: Telangana
సఫలమైతే.. సొంతడబ్బా.. విఫలమైతే విపక్షాల కుట్రా!
ఏపీ, తెలంగాణ సహా కేంద్ర ప్రభుత్వాల వ్యవహార శైలి.. వింతగా ఉంది! అధికారంలోకి వచ్చేసి మూడేళ్లు గడిచిపోయినా.. ఇంకా విపక్షాలు తమపై కుట్రలు పన్నుతున్నాయని పెద్ద పెద్ద విమర్శలతో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీల అధినేతలు! తాము చేపట్టిన పనులు విజయవంతం అయితే అంతా తమదే ఘనకార్యంగాను, విఫలమైతే.. విపక్షాల కుట్ర అనడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. తాజాగా ఏపీ, తెలంగాణ, అటు కేంద్రంలో జరిగిన పరిణామాలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఏపీలో కురిసిన భారీ వర్షానికి […]
భూకుంభకోణంలో ఆ ఎంపీ పేరు బయటకు రావడంతో ఇరకాటంలో టీఆర్ఎస్
మియాపూర్ భూకుంభకోణం తెలంగాణలోని రాజకీయవర్గాల్లో సెగలు రేపుతోంది. తాజాగా ఈ వివాదంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకేకు చిక్కులు వచ్చి పడ్డాయి. మియాపూర్ వేల కోట్ల భూకుంభకోణం కేసులో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలింది. ఇప్పటికే హైదరాబాద్‌లో వందల ఎకరాల ప్రభుత్వ భూములకు ఎసరుపెట్టిన ‘గోల్డ్‌స్టోన్’ సంస్థ తన దొంగ సొత్తులో ఆయన కుటుంబానికీ భాగం పెట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ, అటవీ […]
పాల్వాయి మరణం వాళ్లకు రిలీఫ్…. ఈయనకు మైనస్
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా తనదైన స్టైల్లో చెరగని ముద్ర వేస్తూ వస్తోన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యి అక్కడ మృతి చెందిన సంగతి తెలిసిందే. పాల్వాయి మృతి తెలంగాణ రాజకీయాల్లో కొందరికి రిలీఫ్ అయితే మరికొందరికి మైనస్‌గా మారబోతోందన్న చర్చలు అప్పుడే స్టార్ట్ […]
టీఆర్ఎస్‌లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీలు
రాజకీయ పార్టీ అన్నాక ప్రజాప్రతినిధులు నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఎత్తులు పై ఎత్తులు కామన్. అధికార పార్టీ అయితే అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి ఇవి కాస్త ఎక్కువే ఉంటాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఇలాంటి ఆధిపత్య పోరే నడుస్తోంది. మంత్రులు వర్సెస్ ఎంపీల మధ్య జరుగుతోన్న ఈ కోల్డ్‌వార్ మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీల మధ్య జరుగుతోంది. పాలమూరు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాపై ఆధిపత్యం చెలాయిస్తుండడం […]
కూకట్‌పల్లిలో కృష్ణారావుకు అందుకే షాకిచ్చారా?!
కూకట్‌పల్లి ఎమ్మెల్యే.. మాధవరం కృష్ణారావు కు నియోజకవర్గంలో మంచి పేరుంది. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రజల మనిషిగా పేరు పడ్డారు. అయితే, కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల ఆయన టీఆర్ ఎస్‌లో కి జంప్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో కృష్ణారావు మార్కులు తగ్గిపోయాయి. వాస్తవానికి ఆయనకు ప్రజల్లో మంచి మార్కలు ఉండగా.. కేసీఆర్ సర్వేలో మాత్రం ఎందుకు మార్కలు తగ్గాయి? […]
కేటీఆర్‌పై విపక్షాల దాడికి సబ్జెక్ట్ రెడీ!
తెలంగాణలోని విపక్షాలకు మంచి సబ్జెక్ట్ దొరికింది. ఇప్పటి వరకు కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ వచ్చిన విపక్షాలకు ప్రస్తుతం కేటీఆర్ కూడా అడ్డంగా దొరికిపోయాడు. దీనికి హైదరాబాదే సాక్ష్యం! నిజానికి భాగ్యనగరం అన్న పేరే కానీ.. ఇక్కడంతా అభాగ్యమే రాజ్యమేలుతోంది. చిన్నపాటి వర్షానికే సెక్రటేరియట్ సహా నగరానికి నడిబొడ్డున ఉన్న అమీర్ పేట సైతం మోకాలు లోతు నీళ్లలో పైకితేలుతూ ఉంటుంది. అలాంటి దుస్తితి వల్ల ఇక్కడి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్తితి అయితే […]
మియాపూర్ భూ కుంభకోణం… డిప్యూటీ సీఎంకు చెక్
మియాపూర్ భూ కుంభకోణం.. తెలంగాణ ప్రభుత్వాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉందంటూ.. ఇప్పటికే అత్యంత కీలకమైన కేసుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికితోడు టీడీపీ ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు ఉదంతం మరింత ఊపు తెచ్చింది. ఇక, సాధారణంగా పైపైనే శోధిస్తున్న పోలీసులు ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తిని అరెస్టు చేశారంటే.. దీనిని మరింత సీరియస్‌గా శోధిస్తే.. ఇంకెంత మంది బడా బాబులు బయటకు వస్తారో కదా! ఇప్పుడు ఇదే విషయంపై తెలంగాణలో […]
టీటీడీపీ నేతలు చేసేది ఏమిలేక స్క్రిప్టుని చెత్త బుట్టలో పడేశారా!
ఎవడు కొడితే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడేరా.. పండు గాడు! ఇది ఓ మూవీలో మహేష్ బాబు డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేసి చూపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిత్యం ఏదో ఒక విషయంపై కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్న తెలంగాణ టీడీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు కేసీఆర్! ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణలో భారీ భూ కబ్జా ఒకటి తెరమీ దకి వచ్చింది. ఇప్పటి వరకు అనేక […]