రాష్ట్రంలో టీడీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ ఒకటి. గత ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో పెద్ద రచ్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పిల్లి అనంతలక్ష్మీ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయాక పార్టీలో ప్రాధాన్యత లేదని పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మీ దంపతులు పార్టీకి దూరమయ్యారు. దీంతో కాకినాడ రూరల్‌లో కొందరు నేతలు రేసులోకి వచ్చారు..వారు ఇంచార్జ్ పదవి ఆశిస్తున్నారు. ఇదే క్రమంలో కొంతకాలం తర్వాత పిల్లి దంపతులు మళ్ళీ […]
Tag: TDP
మంగళగిరిపై లోకేష్ పట్టు..తిప్పేస్తున్నాడుగా!
ఓడిన చోటే గెలవాలని పట్టుదలతో ఉన్న నారా లోకేష్..మంగళగిరి నియోజకవర్గంలో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన లోకేష్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వస్తున్నారో తెలిసిందే. ఇంకా లోకేష్ గెలవలేడని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఎంత ఎగతాళి చేసినా సరే లోకేష్ వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు మంగళగిరిలో పర్యటిస్తూ..అక్కడ తన బలాన్ని పెంచుకుంటూ […]
తమ్మినేని-ధర్మాన..రామ్మోహన్ ప్రత్యర్ధి ఎవరు?
శ్రీకాకుళం పార్లమెంట్‌లో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయం తెలిసిందే..ఎంపీ రామ్మోహన్ నాయుడు తిరుగులేని బలంతో ఉన్నారు..గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా సరే..అక్కడ రామ్మోహన్ బలం తగ్గించలేకపోయారు. పైగా పార్లమెంట్ పరిధిలో వైసీపీకి బలమైన నాయకుడు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రామ్మోహన్‌పై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ని టెక్కలి ఇంచార్జ్‌గా పంపించారు. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్‌లో వైసీపీకి నాయకుడు లేరు. అయితే ఈ […]
వంశీ కాన్ఫిడెన్స్..జీవితాంతం ఎమ్మెల్యే..టీడీపీకి ఛాన్స్ లేదా?
రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కాన్ఫిడెన్స్ ఉంటే విజయాలు దక్కుతాయి..కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. గత ఎన్నికల ముందు టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో రాజకీయాలు చేసి దెబ్బతింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళుతుంది. ఇంకో 30 ఏళ్ళు తానే సీఎంగా ఉంటానని జగన్ అంటున్నారు..175కి 175 సీట్లు గెలవాలని చెబుతున్నారు. ఈ మాటలు బట్టి చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఖచ్చితంగా […]
ధర్మవరంలో శ్రీరామ్..రాప్తాడులో సునీత..ఫిక్స్ చేసుకున్నారు!
పరిటాల ఫ్యామిలీ రెండు సీట్లు ఫిక్స్ చేసేసుకుంది…వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు స్థానాల బాధ్యతలని చంద్రబాబు..పరిటాల ఫ్యామిలికే అప్పగించారు. సీట్లు ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ రెండు స్థానాల్లో అభ్యర్ధులు వారే అని దాదాపు టిడిపి శ్రేణులు ఫిక్స్ అయిపోయాయి. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే..ధర్మవరం, రాప్తాడు సీట్లలో మార్పులు ఉండవని అర్ధం అవుతుంది. గత ఎన్నికల్లో […]
జంపింగులు రెడీ..వైసీపీలో లిస్ట్ ఫిక్స్..?
ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది…మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి..కాబట్టి ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది..అధియాకర-ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే..రాజకీయం మరింత రంజుగా మారుతుంది. ఏదేమైనా గాని ఏపీలో పార్టీలు…ఎన్నికలే టార్గెట్‌గా ముందుకెళుతున్నాయి. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ…ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలని టిడిపి చూస్తుంది. అయితే రాష్ట్రంలో వైసీపీకి ధీటుగా టిడిపి బలం పెరుగుతుంది..అదే సమయంలో జనసేన..టిడిపితో కలిసి ముందుకెళ్లెలా ఉంది..అప్పుడు రాజకీయం మరింత రంజుగా […]
కళ్యాణదుర్గం తమ్ముళ్ళు మారేలా లేరుగా..మళ్ళీ డేంజరే?
ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు మారేలా లేరు. ఎప్పటికప్పుడు కుమ్ములాటలతో పార్టీని ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉంచుతున్నారు. మామూలుగా కళ్యాణదుర్గం టిడిపి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలైంది.. వైసీపీ తరుపున ఉషశ్రీచరణ్ గెలిచారు..ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న సరే అక్కడ అభివృద్ధి తక్కువ..అక్కడ ఆమెకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో టిడిపికి బలపడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ దిశగా టిడిపి వెళ్ళడం […]
నెల్లూరు టీడీపీలో యువనేతలు..నాలుగు స్థానాల్లో!
రాజకీయాల్లోకి యువత రావాలి..యువతకు ప్రాధాన్యత ఇస్తాం..వారికి అన్నీ సీట్లు ఇస్తాం..ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పి టిడిపి అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు..కానీ ఎప్పుడు ఆ దిశగా మాత్రం చంద్రబాబు ముందుకెళ్లలేదు. ఈ విషయంలో జగన్ ఇంకా ముందున్నారు. తమ పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యువత వాళ్ళ మరో 20-30 ఏళ్ళు రాజకీయంగా బలంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు టిడిపిలో సీనియర్ నేతలు పెరిగిపోయారు. వారు గట్టిగా చూసుకుంటే ఇంకో 5 […]
యరపతినేని వర్సెస్ కాసు..గురజాల రగడ..!
గురజాల నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంది..పల్నాడు ప్రాంతానికి ఆయువు పట్టుగా ఉన్న గురజాలలో రాజకీయ యుద్ధం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా, తర్వాత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నట్లుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఒకరినొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు..ఇప్పటికే […]