రాజకీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామా లను తమకు అనుకూలంగా మలుచుకునే నాయకులు.. ప్రతికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుపడే నేతలు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజకీయాల్లో లాజిక్కులకు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గత 2019 ఎన్నికల నుంచి ఒక కీలక విషయాన్ని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలు రావడానికి సంబంధించి జగన్ చెప్పిన లాజిక్ అందరికీ తెలిసిందే. […]
Tag: TDP
వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్..జంపింగ్ అప్పుడేనా?
అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారా? సొంత పార్టీపైనే మరో ఎమ్మెల్యేకు అసంతృప్తి ఉందా? నెక్స్ట్ సీటు దక్కదని తెలియడంతోనే ఆ ఎమ్మెల్యే పార్టీకి దూరం జరుగుతున్నారా? అంటే దర్శిలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గత కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించట్లేదు. ఏదో మొక్కుబడిగానే కార్యక్రమాలు చేయడం తప్ప..గడపగడపకు తిరగడం లేదని తెలిసింది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటుపై గ్యారెంటీ లేకపోవడంతోనే మద్దిశెట్టి వైసీపీకి […]
తారకరత్న కోరిక అదే..నెరవేరకుండానే.!
23 రోజుల పాటు మృత్యువుతో పొరాడి…చివరికి శనివారం రాత్రి నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. గత నెలలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆ వెంటనే కార్యకర్తలు..కుప్పంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ విదేశీ వైద్యులని సైతం రప్పించి తారకరత్నకు చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 23రోజుల పాటు […]
టిడిపిలో నందమూరి తారకరత్న పాత్ర ఏంటో తెలుసా..?
నందమూరి తారకరత్న మరణంతో తెలుగు రాష్ట్ర ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. తారకరత్న సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ కెరియర్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇక పొలిటికల్గా తన ఎంట్రీ కోసం పలు కసరతులు కూడా మొదలుపెట్టారు. తారకరత్న వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. టిడిపి పార్టీ కార్యక్రమాలలో కూడా నందమూరి తారకరత్న చాలా చురుకుగా పాల్గొనేవారు. లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రకు […]
పెద్దాపురంలో టీడీపీలో అసంతృప్తి సెగలు..రాజప్పకు యాంటీ!
తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో పెద్దాపురం కూడా ఒకటి. ఇక్కడ టిడిపి ఆరుసార్లు గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టిడిపి నుంచి చినరాజప్ప గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మూడోసారి కూడా ఆయన పోటీకి రెడీ అవుతున్నారు. అయితే పెద్దాపురంలో పార్టీ పరంగా టిడిపి బలంగానే ఉంది..కానీ రాజప్పకు సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ సారి ఆయనకు సీటు ఇవ్వవద్దని వేరే వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మొదట నుంచి పెద్దాపురం సీటు కమ్మ […]
అనపర్తిలో బాబు దూకుడు..భారీగా ప్రజా మద్ధతు!
ఇటీవల కాలంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభలకు భారీగా జనం వస్తున్న విషయం తెలిసిందే. ఆయన రోడ్ షోలకు పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు, ప్రజలు వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన బాబుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది..మొదట జగ్గంపేట, పెద్దాపురంల్లో భారీగా జనం కనిపించారు. కానీ మూడో రోజు షెడ్యూల్ లో భాగంగా అనపర్తికి వెళ్ళాలి. ఇక అనపర్తి సభకు పర్మిషన్ కూడా ఇచ్చారు. […]
గుంటూరులో కమ్మ నేతల్లో గెలిచేది ఎవరు?
రాయలసీమ ప్రాంతంలో రెడ్డి వర్గం ప్రభావం ఎలా ఎక్కువ ఉంటుందో…ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం హవా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో రెండు పార్టీల్లోనూ కమ్మ నేతలు ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాల్లో అటు టిడిపి, ఇటు వైసీపీలో కమ్మ నేతలు ఉన్నారు. ఇక ఈ సారి రెండు పార్టీల్లో ఉన్న కమ్మ నేతలు ఎవరు గెలిచి బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన కమ్మ నేత […]
కృష్ణాలో మాజీ మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. అయితే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ పనిచేస్తున్న..అందుకు తగిన విధంగా కొందరు ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. పైగా వారిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటి వారితో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం అనేది వైసీపీ పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే. ఇక […]
పెద్దాపురం సీటుపై క్లారిటీ..రాజప్పకు రూట్ క్లియర్!
గత కొన్ని రోజులుగా పెద్దాపురం సీటుపై కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అక్కడ టిడిపి నుంచి గెలిచిన నిమ్మకాయల చినరాజప్పని ..ఈ సారి వేరే సీటుకు పంపించి.పెద్దాపురం సీటుని కమ్మ నేతకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సారి రాజప్పని రాజానగరం సీటుకు పంపిస్తారని, పెద్దాపురం సీటుని కమ్మ వర్గానికి చెందిన బొడ్డు ఫ్యామిలీకి ఇస్తారని టాక్ నడిచింది. కానీ ఆ ప్రచారానికి టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా చెక్ పెట్టారు. తాజాగా పెద్దాపురం […]