ఏపీలో కేబినెట్ ప్రక్షాళన ఎంత రచ్చ రచ్చగా మారింతో మీడియాలో వస్తోన్న వార్తలే చెపుతున్నాయి. నలుగురు ఫిరాయింపుదారులకు చంద్రబాబు తన కేబినెట్‌లో చోటు కల్పించారు. గతంలో తెలంగాణలో టీడీపీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు కేసీఆర్ తన కేబినెట్‌లో చోటు కల్పించడంతో టీడీపీ అండ్ కోతో పాటు చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే అంశాన్ని వారు సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతి వరకు తీసుకెళ్లారు. ఇక నాడు కేసీఆర్ చేసింది తప్పు అని జాతీయస్థాయిలో […]
Tag: TDP
అమాంతం పడిపోయిన టీడీపీ నేత గ్రాఫ్
పార్టీలో ర్యాకింగ్స్ ఎప్పుడూ కీలకమే! ఎవరెవరు ఏఏ స్థానాల్లో ఉన్నారో దానిని బట్టే పదవులు దక్కే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకప్పుడు అధ్యక్షుడి తర్వాత నిలిచిన వారే.. తర్వాత ఎక్కడా కనిపించకుండా మాయమైపోతారు. ప్రస్తుతం టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పరిస్థితి కూడా ఇలానే మారింది. గతంలో పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆయన హవా ఇప్పుడు కనిపించడం లేదు. చివరకు మంత్రి వర్గ విస్తరణలోనూ ఆయనన్ను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. దీనికి కారణాలు కూడా లేకపోలేదనేది […]
బుజ్జగింపుల్లో బాబు మార్క్ వ్యూహం
టీడీపీ అంటే కమ్మ సామాజికవర్గ నేతల హవా ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే! కానీ ఇప్పుడు ఇతర సామాజికవర్గ నేతలు ముఖ్యంగా రెడ్డు, కాపు నాయకుల హవా పెరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణ ద్వారా ఇది మరింత తేటతెల్లమైంది. ముఖ్యంగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు రెడ్డి, కాపు సామాజికవర్గ నేతలను రంగంలోకి దించారు సీఎం చంద్రబాబు. ఇది కూడా బాబు మార్కు రాజకీయ వ్యూహంగానే కనిపిస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. మంత్రి వర్గ విస్తరణతో టీడీపీలోని కమ్మ సామాజికవర్గ నేతలు […]
కేసీఆర్‌ను టెన్షన్ పెడుతున్న ఏపీ విస్త`రణం`
ఏపీలో విస్తరణ సెగలు పూర్తిగా చల్లారలేదు. అధినేత చంద్రబాబు.. ఈ జ్వాలలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సీనియర్లకు ఇప్పుడు మొండిచేయి ఎదురవడంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టెన్షన్ పుట్టిస్తున్నాయట. త్వరలో తెలంగాణలోనూ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తే.. అసంతృప్తులను ఏవిధంగా చల్లార్చాలనే అంశాలపై […]
బాబుపై తీవ్ర అసంతృప్తితో కమ్మ క్యాస్ట్ ప్రజాప్రతినిధులు
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై ఆయన సొంత సామాజికవర్గమైన కమ్మ సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు గుస్సా ప్రదర్శిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కమ్మ వర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అయితే బహిరంగంగానే బాబుపై తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు కమ్మ క్యాస్ట్‌ను పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయపాటి వ్యాఖ్యలు ఆ […]
ఏపీలో టీడీపీ+వైసీపీ+కాంగ్రెస్ సర్కార్
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉందా లేదా పైన చెప్పుకున్నట్టు టీడీపీ+వైసీపీ+కాంగ్రెస్ ఉమ్మడి సర్కార్ అధికారంలో ఉందా అన్న సందేహాలే ఇప్పుడు ఏపీ పొలిటికల్ వర్గాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ డౌట్ ఇతర పార్టీలకో లేదా విపక్షాలకో వస్తే అర్థం ఉంది. ఈ డౌట్ ఇప్పుడు అధికార టీడీపీ వాళ్లకే వస్తుండడం మరో షాక్. ప్రతిపక్ష వైసీపీ నుంచి వచ్చిన 4 గురు ఎమ్మెల్యేలకు కీలక మంత్రి పదవులు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. ఏపీలో ఏప్రిల్ 2 […]
ఆంధ్ర ప్రదేశ్ కొత్త మంత్రి వర్గ శాఖలు ఖరారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులకు వారి వారి శాఖలను ఖరారు చేశారు. చంద్ర బాబు మంత్రి వర్గంలోకి కొత్తగా 11 మంది తీసుకోగా , 5గురు మంత్రులను బయటికి సాగనంపారు. అయితే ప్రస్తుతం మంత్రులకు కేటాయింపులతో ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల కేటాయింపులో కూడా కొన్ని మార్సులు కూడా జరిగాయి. నారా లోకేశ్- ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి- వ్యవసాయశాఖ ఆదినారాయణరెడ్డి- మార్కెటింగ్, గిడ్డింగ్ శాఖ భూమా అఖిలప్రియ-టూరిజం శాఖ జవహర్-ఎక్సైజ్ శాఖ సుజయకృష్ణరంగారావు- […]
అఖిలప్రియకు మంత్రిగా ఎన్ని అగ్నిపరీక్షలో…!
ఏపీ కేబినెట్‌లో అతిపిన్న వయస్సులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూమా అఖిలప్రియ పరిస్థితి ముందు నుయ్యి – వెనక గొయ్యి అన్న చందంగా మారింది. అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికైనా తండ్రి అడుగుజాడల్లోనే ఉండేవారు. ఆమె పేరుకు మాత్రమే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నా బలమైన ఫ్యాక్షన్ రాజకీయాలకు వేదికైన అక్కడ వ్యవహారాలన్ని భూమానే చక్కపెట్టేవారు. దీంతో ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు పరిస్థితి మారింది. ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలోను […]
ప్రత్తిపాటిని మంత్రి పోస్ట్ ఊష్టింగ్…కానీ ఆఖరి నిమిషంలో ఏంజరిగింది
ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు బాబు వేటు నుంచి తప్పించుకున్నారు. ప్రక్షాళన వార్తలు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రత్తిపాటికి సైతం బాబు ఉద్వాసన పలుకుతారని వార్తలు జోరుగా హల్‌చల్ చేశాయి. గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్‌బాబుతో పాటు ప్రత్తిపాటిని కూడా మార్చేసి జిల్లా నుంచి అదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి అంటూ ఊహాగానాలు వచ్చాయి. ఈ ప్రక్షాళనలో రావెలను తప్పించిన చంద్రబాబు ప్రత్తిపాటిని మాత్రం […]