30 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం.. ఎన్నో కీలకమైన శాఖలను సమర్థంగా నిర్వహించిన సీనియారిటీ.. ఉంటేనేం శాఖ కేటాయింపుల్లో వేటినీ పరిగణనలోని తీసుకోలేదు! కీలకమైన శాఖ కేటాయించినా.. అందులో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి! ఆశాఖకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం మినహా ఇంక ఏమీ చేయలేని దుస్థితి కళా వెంకటరావుకు వచ్చిందని ఆయన వర్గీయులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబుకు ఏదో అక్కసు మనసులో పెట్టుకుని తమ నాయకుడికి ఇలాంటి అప్రాధాన్య శాఖ కేటాయించారని […]
Tag: TDP
విజయవాడ టీడీపీ ఎంపీగా లగడపాటి?
ఆంధ్రా ఆక్టోపస్ మళ్లీ రాజకీయాల్లో బిజీబిజీ కాబోతున్నారా? రాజకీయ సన్యాసం ప్రకటించిన ఆయన మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతున్నారా? విభజనను తీవ్రంగా వ్యతిరేకించి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్… సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా? మళ్లీ తనకు కలిసొచ్చిన విజయవాడ నుంచే పోటీ చేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి ఏకాంతంగా భేటీ కావడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తావిస్తోంది. లగడపాటి రాజగోపాల్ ఇటీవల మళ్లీ వార్తల్లో […]
జయంతిని వర్థంతిగా మార్చేసిన లోకేష్
ముందు తెలిసో తెలియకో మాట జారడం.. తర్వాత వాటిని సరిజేసుకోవడం ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు బాగా అలవాటైపోయింది. మాటల్లో ఆయన తీవ్రంగా తడబడుతున్నారు. ఇటీవలే మంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున.. అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇదే విధంగా స్లిప్ అయిన విషయం తెలిసిందే! తాజాగా అంబేడ్కర్ జయంతి రోజున కూడా ఆయన మాట జారి నవ్వులపాలయ్యారు.ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న చినబాబు.. తన పొరపాట్లతో సొంత పార్టీ నేతలు ఖంగు తినేలా […]
ఎక్స్‌క్లూజివ్: నంద్యాల టీడీపీ క్యాండెట్ డిక్లేర్
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా స్థానం ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో నంద్యాల సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఇక్కడ నుంచి తాము కూడా బరిలో ఉంటామని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో ఉప ఎన్నిక తప్పేలా లేదు. దీంతో అధికార టీడీపీ వర్సెస్ విపక్ష వైసీపీ మధ్య నంద్యాల […]
లోకేశ్‌కు అంత సులువు కాదు బాబు
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజులకే తండ్రి కేబినెట్‌లో కీలకమైన శాఖలకు మంత్రి అయిపోయాడు. లోకేశ్‌ను ఎలా మంత్రిని చేయాలా ? అని గత రెండేళ్లుగా ఉక్కిరి బిక్కిరి అయిన చంద్రబాబుకు ఓ టెన్షన్ తీరిపోయింది. ఇక ఇప్పుడు చంద్రబాబుకు ముందు ఉన్నదల్లా లోకేశ్‌ను జగన్‌కు ధీటైన పొలిటికల్ లీడర్‌గా లోకేశ్‌ను తీర్చిదిద్దాల్సి ఉంది. లోకేశ్‌ను ఎమ్మెల్సీ, మంత్రిని చేసినంత ఈజీగా మాత్రం చంద్రబాబు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్‌గా తీర్చిదిద్దలేడు. లోకేశ్‌ను […]
జగన్ ఇక మారవా..ఆ డైలాగ్ వదలవా..!
వైఎస్.జగన్ కాంగ్రెస్‌ను వీడి వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నోటి వెంట నేనే సీఎం అనే పదం కొన్ని వేల సార్లు వచ్చి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వైఎస్.జగన్ ఆ టైంలో కూడా కాబోయే సీఎం నేనే…అనే డైలాగ్ కంఠోపాటంతో పదే పదే వల్లవేశారు. తర్వాత గత ఎన్నికలకు ముందు కూడా కొన్ని వేలసార్లు జగన్ నోటి వెంట అదే రొటీన్ డైలాగ్…ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి జగన్ విపక్షానికి పరిమితమయ్యారు. అయినా […]
ఆ మంత్రి ఊస్టింగ్ – టీడీపీ సెలబ్రేషన్స్
ఏపీ కేబినెట్ ప్రక్షాళన తర్వాత అసమ్మతి జ్వాలలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇటు మంత్రి పదవి రాని వాళ్లు సైతం తీవ్ర అసంతృప్తితో భగ్గుమంటున్నారు. ఈ అసమ్మతి జ్వాలలు, అసంతృప్తి కుంపట్లు ఇలా ఉంటే ఓ మంత్రి పదవి ప్రక్షాళనలో ఊస్ట్ అయినందుకు టీడీపీ నేతలు భలే సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా […]
రోజా ఇలాకాలో టీడీపీకి లీడర్ లేడా..!
సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించి.. నిత్యం వార్తల్లో నిలిచే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గమైన నగరిలో టీడీపీ ప్రాభవం కోల్పోతోంది. అక్కడ అధికారంలో లేకపోయినా.. నిధులు మంజూరు చేసుకుని పార్టీ పటిష్టతపై దృష్టిసారించాల్సిన నేతలు.. కేవలం విమర్శలకే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన.. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎమ్మెల్సీ అయినా.. ఇప్పటికీ జిల్లాల్లో కీలకమైన పదవులు భర్తీ చేయడంలో వెనకడుగు వేస్తున్నారు. నాయకుల నిర్లక్ష్యంతో […]
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేష్
టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచి చంద్రబాబు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే వరకూ ఎన్టీఆర్ కేంద్రంగానే రాజకీయాలన్నీ జరిగేవి. ఇక చంద్రబాబు వచ్చాక.. పార్టీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడింది. ఎవరైనా ఆయన ద్వారానే ఎన్టీఆర్‌ను కలిసేవారు. ఎన్టీఆర్ హయాం తర్వాత చాలా ఏళ్లు చంద్రబాబు కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి.. ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయన తనయుడి ఎంట్రీతో మళ్లీ ఆనాటి రోజులు మళ్లీ పార్టీలో కనిపిస్తున్నాయి. ఇప్పుటి వరకూ తెర వెనుకే ఉన్న నారా లోకేష్.. చంద్రబాబు […]