నేను నిప్పు! అవినీతిని సహించేది లేదు!! భరించేది అంతకన్నాలేదు!! అని పదే పదే వల్లించే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఎందుకంటే.. ఆయన పరివారం ఒక్కరొక్కరుగా ఇప్పుడు అవినీతి ఉచ్చులో చిక్కుకోవడమే కారణంగా కనిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చీ ఇవ్వడంతోనే ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో ఎక్కడ ఆ అపవాదు.. తనమీదకి వచ్చి పడుతుందోనని భావించిన బాబు.. తక్షణమే ఆయనను […]
Tag: TDP
టీడీపీకి… ఆ వర్గాలు దూరమా?!
ఏపీలో విస్తృత నెట్ వర్క్ ఉన్న పార్టీ తెలుగుదేశం. అన్నగారి మీద అభిమానంతో కుటుంబాలకు కుటుంబాలే ఈ పార్టీకి సేవ చేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత దూరమయ్యాయి. అయితే, ఇప్పుడు టీడీపీ అంటి పెట్టుకుని ముప్పైఏళ్లుగా పలు కార్యక్రమాల్లో పాల్గొని జండా మోసిన కుటుంబాలు కూడా ఇప్పుడు బాబు వైఖరితో పార్టీకి దూరమవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, […]
బీజేపీని తొక్కే పనిలో చంద్రబాబు బిజీ
ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ మధ్య పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం సఖ్యత లేదన్నది రాజకీయ ఓనమాలు తెలిసిన వాళ్లకు కూడా అర్థమవుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాపకింద నీరులా బీజేపీ ఇక్కడ ప్లాన్లు వేస్తోంది. 2019 ఎన్నికల్లో పొత్తు ఎలా ఉన్నా అప్పటి వరకు […]
కాంగ్రెస్ గుంటూరు సభపై.. పత్రికల రాతలు అదిరాయి!
ఉన్నది ఉన్నట్టు చెప్పడం..చూసింది చూసినట్టు వివరించడం జర్నలిజం లక్షణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాలనుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండనే ఉంది. కాబట్టి ఏం జరిగినా.. జరింది జరిగినట్టు ప్రజలకు చెప్పడమే పత్రికల విధి!! ఇది కొన్ని దశాబ్దాల కిందటి మాట! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్తను ప్రచురించినా.. దానిలో తమ ప్రయోజనం, తమ వర్గం ప్రయోజనం, తమపార్టీ అజెండా ప్రయోజనం ఇవే చూసుకుంటున్నాయి పత్రికలు! ఇప్పడు […]
చంద్రబాబుకు తలనొప్పిగా ఫోన్ కాల్స్
ఏపీ సీఎం చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరుంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో బాబు ఆలోచనలు కాస్త కొత్తగానే ఉంటాయి. వాటిల్లో ఎన్ని సక్సెస్ అయినా, ఎన్ని ఫెయిల్ అయినా బాబు ఆలోచనలు మాత్రం కొత్తగానే ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 1100 కాల్ సెంటర్ ప్రవేశపెట్టింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక…… అవినీతి అంతానికి 1100 కాల్ సెంటర్ అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎక్కడ […]
రాజీనామా చేయాలని జయదేవ్‌కు బాబు వార్నింగ్
గుంటూరు ఎంపీ, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు బావ గల్లా జయదేవ్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జయదేవ్‌కు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం వెనక ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ వివాదమే కారణంగా కనిపిస్తోంది. ఏపీ ఒలంపిక్ సంఘం అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం గల్లా జయదేవ్, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేశ్ మధ్య తీవ్రస్థాయిలో ఫైటింగ్ జరిగింది. గత రెండేళ్లుగా వీరు ఏపీ ఒలంపిక్ సంఘం తమదంటే తమదే […]
చింతమనేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…
చింతమనేని ప్రభాకర్‌రావు సమైక్య రాజకీయాల్లో ఈ పేరు రాజకీయాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ తరపున వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేనికి కాంట్రవర్సీ కింగ్‌గా పేరుంది. పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విప్‌గా ఉన్న ఆయనకు నియోజకవర్గంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. 2009 ఎన్నికలకు ముందు దెందులూరు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ఆయన మంత్రి మాగంటి మంత్రి పదవి పోవడానికి కారణమయ్యాడు. ఆ […]
అల్లుడు కోసం మామ త్యాగమా..! లేక గుడ్ బై నా..!
ప్రముఖ సినీనటుడు, ఏపీలోని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ? బాలయ్య 2019 తర్వాత రాజ్యసభకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ఏపీ టీడీపీ వర్గాల్లో అవుననే ఆన్సరే వస్తోంది. 2014 ఎన్నికల్లో తన తండ్రి గతంలో ప్రాథినిత్యం వహించిన హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి […]
నంద్యాలలో మారిన వైసీపీ వ్యూహం
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యూహం మారింది. నిన్నటి వరకు ఇక్కడ వైసీపీ ఏకగ్రీవానికి సహకరిస్తుందన్న వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరపున భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు సైకిలెక్కిన ఆయన మంత్రివర్గ విస్తరణకు ముందే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. భూమా మృతి తర్వాత జగన్ ఇది వైసీపీ సీటు…ఇక్కడ వైసీపీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. దీంతో […]