జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రయోగం జై లవకుశ! ఇప్పుడు ఈ మూవీ ఊహించని రేంజ్‌లో బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. మూవీ వచ్చి వారం అయినా.. ఫస్ట్ డే రేంజ్ కొనసాగుతూనే ఉంది. మీడియా పరంగా.. విశ్లేషకుల పరంగా కూడా ఈ మూవీపై విమర్శలు చేసింది లేదు. అయితే, ఇప్పుడు మూవీ విజయోత్సవ వేడుక సందర్భంగా జూనియర్ చేసిన భావోద్వేగ కామెంట్లపైనే అందరూ దృష్టి పెట్టారు. అంత భావోద్వేగంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్నదే […]
Tag: TDP
టీడీపీ కంచుకోటలో వైసీపీకి ఊపొచ్చిందే
వరుస వైఫల్యాలతో కునారిల్లుతున్న ఏపీ ప్రతిపక్షం వైసీపీలో అనూహ్యంగా ఊపొచ్చింది. అధికార టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేతలు ఇప్పుడు జగన్ చెంతకు చేరుతున్నారు. ఈ పరిణామాన్ని అసలు వైసీపీ నేతలు ఎవరూ ఊహించలేదు. దీంతో వారు ఒక్కసారిగా ఇప్పుడు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ హవా అంతా ఇంతా కాదు. వైసీపీ పెద్ద బలంగా లేదు. మొన్నటికి మొన్న తూర్పోగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన […]
టీడీపీ కొత్త కమిటీల ఎఫెక్ట్… పార్టీలో చంద్ర ‘ బాంబు ‘
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఇప్పుడు నిప్పులేకుండానే సెగలు రాజుకుని పొగలు కక్కుతున్నాయి. నిన్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీలో జాతీయ, రాష్ట్రీయ కమిటీలను నియమించారు. వచ్చే ఏడాది చివరిలో కానీ, ఆ పై ఏడాది మొదట్లో కానీ సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున గెలుపే ధ్యేయంగా ఏపీలోనూ కనీసం సగం సీట్లు సాధించాలనే లక్ష్యంతో తెలంగాణలోనూ ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు తమకు ఈ కమిటీల్లో చోటు దక్కలేదని భావిస్తూ.. అలక […]
సీఎంగా బాబు – విపక్ష నేతగా జగన్: ఎవరు బెస్ట్… ఎవరు వేస్ట్
ఒకరు సీఎం, మరొకరు విపక్ష నేత ఇద్దరూ బలంగా ఉన్న నేతలే. అయినా కూడా ఏపీకి ఏమీ సాధించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎంగా అనుభవమున్న చంద్రబాబు, విపక్ష నేతగా యువనేత జగన్‌లు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారని ఆశలు పెట్టుకున్నవారి ఆశలు ఇప్పడు అడియాశలే అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. 2014 ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. ఈ క్రమంలో అందరూ జగన్ సీఎం సీటు ఎక్కడం ఖాయమనే వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నిద్రలేని రాత్రులే […]
ఎన్టీఆర్ సత్తా బాబుకు తెలిసిందా
అవును! ఎవరి అవసరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమవుతాయో చెప్పడం కష్టం. ఇక, పాలిటిక్స్ అన్నాక ఈ అవసరాలు మరీ ఎక్కువగా ఉంటాయి. సీనియర్ రాజకీయ పండితుడిగా, సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎంగా చంద్రబాబు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. విషయంలోకి వెళ్తే.. నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా గతంలో పనిచేసిన నందమూరి హరికృష్ణను బాబు పక్కన పెట్టేశారనే వార్తలు ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. హరితో బాబుకు పనిలేదని అందుకే […]
ఏపీలో ఆ జిల్లా అంతా వారసుల రాజకీయాలే…
అపార రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుతో నాయకులు పోటీ పడాలంటే కొంత ఆలోచించక తప్పదు! మరి ఇప్పుడు కొంతమంది నాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఏ విషయంలో అంటారా? వారసులను రంగంలోకి దించడంలో!! ప్రస్తుతం వారస్వత రాజకీయాలు ఏపీలో జోరందుకున్నాయి! ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో.. తమ వారసులను రంగంలోకి దించేస్తున్నారు నాయకులు! ముఖ్యంగా టీడీపీలో తరాలు మారే సమయం వచ్చిందేమో అనిపించక మానదు! యువరక్తాన్ని నింపేందుకు సీఎం చంద్రబాబుతో సహా ఇతర నేతలు […]
టీడీపీ-బీజేపీ పొత్తు చిత్తు… ఆ టీడీపీ లీడరే కారణమా..!
టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అటు టీడీపీ పెద్దలతో పాటు.. బీజేపీ నేతలకు తలనొప్పులు తెచ్చిపెడు తోంది. ఆయన దూకుడిగా వ్యవహరిస్తున్న తీరు.. మిత్ర బంధానికి బీటలు వారేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా రో లేదా సొంతంగానే బరిలోకి దిగుతారో తెలియని సందిగ్ధంలో ఉంటే ఉరుములేని పిడుగులా ఆయన చేసిన వ్యాఖ్యా లు.. పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసేస్తున్నాయి! టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని ఆయన విమర్శిస్తున్న తీరు ఇప్పు డు టీడీపీ, […]
టీడీపీలో ఎంపీ వర్సెస్ లేడీ ఎమ్మెల్యే నువ్వా… నేనా..!
ఏపీలో అధికార టీడీపీలో నాయకుల మధ్య కుమ్ములాటలు పీక్స్‌కు చేరిపోయాయి. ఇటు చంద్రబాబు నిత్యం ఇతరత్రా పనులు, సమీక్షలతో బిజీగా ఉంటే నాయకుల, ప్రజాప్రతినిధులు మాత్రం నిత్య కలహాలతో బిజీగా ఉంటున్నారు. చివరకు చంద్రబాబు సైతం వీరి మధ్య కుమ్మలాటలు పరిష్కరించేలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందంటే ఈ అంతర్గత కలహాలు ఎంతవరకు వెళ్లాయో అర్థమవుతోంది. ఏపీలోని 13 జిల్లాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు మధ్య […]
బాబుకు షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత రాజకీయ తూకంలో ముల్లు మొగ్గంతా టీడీపీ వైపే ఉంది. వైసీపీకి చెందిన ఓ 15 మంది వరకు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో చాలా మంది పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ స్టోరీ ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీకి ఓ రివర్స్ గేర్ వార్త షాక్ ఇస్తోంది. వైసీపీ కంచుకోట లాంటి జిల్లాలో టీడీపీ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ […]