ఎప్పుడైతే జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని చెప్పారో అప్పటినుంచి వైసీపీలో గందరగోళ పరిస్తితులు ఉన్నాయి..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనే టెన్షన్ ఎమ్మెల్యేల్లో ఉంది. అయితే ఈ మధ్య పీకే టీం సర్వే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం వైసీపీలో 70 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, ఇందులో దాదాపు 40-50 మంది సీట్లకు ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది. అయితే ఈ కథనం నిజమో కాదో పక్కన […]
Tag: TDP
నెల్లూరు తమ్ముళ్లకే బాబు షాక్?
ఏదేమైనా ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు…ఆ దిశగానే దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార వైసీపీపై గట్టిగా పోరాడుతున్నారు. ఇక ఎవరైతే అధికార పార్టీపై పోరాటం చేయకుండా, అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చి పనిచేసే నేతలకు తాజాగా బాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఎప్పుడూలేని విధంగా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంచార్జ్‌లు ఖచ్చితంగా నెలకు 20 రోజులు నియోజకవర్గంలో పనిచేయాలని సూచించారు. అలా పనిచేయని వారిని మొహమాటం లేకుండా తీసి పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. […]
సీనియర్లకు నో సీటు..బాబు తేల్చేశారు!
ఈ సారి చాలామంది సీనియర్లకు సీట్లు ఇవ్వడం కష్టమని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తూ వస్తున్న కొందరు సీనియర్లని ఈ సారి సైడ్ చేయక తప్పదని బాబు చెబుతున్నారు. సీనియర్లు ఇంకా పార్టీకి సలహాలు ఇవ్వడానికే పరిమితం కానున్నారు. ఎప్పుడైతే నారా లోకేశ్…వరుసగా ఓడిపోతున్న నేతలకు సీటు ఇవ్వడం కష్టమే అని చెప్పడం..అలాగే యువకులకు సీట్లు ఎక్కువ కేటాయిస్తాం అని చెప్పారో…అప్పటినుంచి చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో 40 సీట్లు యువతకే అని చెబుతూ వస్తున్నారు. […]
బుగ్గనకు సుబ్బారెడ్డి టఫ్ ఫైట్?
డోన్ నియోజకవర్గం అంటే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కంచుకోట అనే సంగతి తెలిసిందే…ఇక్కడ బుగ్గనకు బలమైన ఫాలోయింగ్ ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ బుగ్గన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో 11 వేల మెజారిటీతో గెలిస్తే…2019 లో దాదాపు 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇంకా మంత్రి అయ్యాక డోన్‌లో బుగ్గనకు తిరుగులేదనే పరిస్తితి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందో అప్పటినుంచే డోన్‌లో […]
కడపపై బాబు ఫోకస్…ఆ సీట్లు ఫిక్స్?
చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే…ఇక్కడ పూర్తి ఆధిక్యం వైసీపీకే ఉంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంని సైతం గెలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు…జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెడుతున్నారు. మామూలుగా కడప అంటే వైసీపీ అడ్డా…ఇక్కడ టీడీపీ గెలుపు చాలా కష్టమైన విషయం. కానీ ఈ సారి ఎలాగైనా కడపలో మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవడం, అలాగే […]
నీలి మీడియా: బాబు ఫస్ట్ టైమ్?
మొత్తానికైతే వయసు మీద పడుతున్న కొద్ది…చంద్రబాబు ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. నిత్యం అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే…ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అటు టీడీపీ నేతలని సైతం ఫీల్డ్‌లో యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అలా అని సరిగ్గా పనిచేయకపోతే ఆ నేతలని తప్పించి..వేరే నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేస్తున్నారు. అంటే నెక్స్ట్ అధికారంలోకి రావడం అనేది బాబుకు ఎంత ముఖ్యమో బాగా […]
మారిన బాబు..జగన్ బాటలోనే?
సాధారణంగా చంద్రబాబు…పెద్ద సీనియర్ లీడర్ దగ్గర నుంచి…చిన్న స్థాయి నేత వరకు..అందరినీ ఒకే మాదిరిగా చూస్తూ ఉంటారు..అలాగే ఏమైనా తప్పులు జరిగినా సరే నాయకులని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని ఏమంటే ఏ ఇబ్బంది వస్తుందని చెప్పి…కాస్త సున్నితంగానే మందలిస్తారు తప్ప..ఎప్పుడు సొంత నేతల మీద ఫైర్ అవ్వరు. కానీ ఇటీవల కాలంలో బాబులో చాలా మార్పు కనిపిస్తోంది…తాను అధికార వైసీపీపై ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు…నెక్స్ట్ […]
జేసీ ఫ్యామిలీకి లక్కీ ఛాన్స్!
ఏపీ రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీల్లో జేసీ ఫ్యామిలీ కూడా ఒకటి…రాజకీయంగా పెద్దగా ఓటములు ఎరగని కుటుంబం…మొదట నుంచి జేసీ దివాకర్ రెడ్డి సత్తా చాటుతూ వచ్చారు…తాడిపత్రిలో అదిరిపోయే విజయాలు అందుకున్నారు…అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2014లో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నష్టపోవడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. ఈ క్రమంలోనే జేడీ దివాకర్ రెడ్డి…అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా జేసీ […]
బాపట్లలో సైకిల్‌కే ఛాన్స్?
వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు….వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం కావొచ్చు….అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ పుంజుకోవడం, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ…ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీని బలోపేతం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల..కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలని దాటి టీడీపీ నేతలు ఆధిక్యంలోకి వస్తున్నారు. అలా టీడీపీ ఆధిక్యంలోకి వస్తున్న స్థానాల్లో బాపట్ల కూడా కనిపిస్తోంది. బాపట్ల అంటే ఇప్పుడు వైసీపీకి అనుకూలమైన స్థానం…ఎప్పుడో […]