సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ అందించిన విష్ణు విశాల్..!

యువ నటీనటులు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలలో ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న సాలిడ్ మూవీ ” లాల్ సలాం “. ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీల‌క‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఈ మూవీ కొన్ని అన్ని నివారణ కారణాలు మూలంగా ఫిబ్రవరి 9కి షెడ్యూల్ అయింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీ […]

నిన్న ర‌జ‌నీ, నేడు నెల్స‌న్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏకంగా రూ. 600 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌ని రేంజ్ లో స‌క్సెస్ అయింది. ఈ మూవీతో ర‌జ‌నీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చారు. మ‌రోవైపు జైల‌ర్ ఘ‌న విజ‌యంతో నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ […]

ర‌జ‌నీకాంత్‌కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు.. ఖ‌రీదైన కార్ల‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌!

`జైల‌ర్‌` గ్రాండ్ విక్ట‌రీతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పంట పండింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `జైలర్‌`.. గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా ప‌రుగులు పెడుతోంది. జైల‌ర్ ఘ‌న విజ‌యంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత కళానిధి మారన్‌.. ర‌జ‌నీకాంత్ కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇస్తున్నారు. జైల‌ర్ సినిమాకు ర‌జ‌నీకాంత్ ఆల్రెడీ రూ. 110 […]

తన ఆస్తిని పిల్ల‌ల‌కు కాకుండా ర‌జ‌నీకాంత్ ఎవ‌రికి రాసేశారో తెలుసా?

సౌత్ సౌప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అంటే తెలియ‌ని వారుండ‌రు. నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ర‌జ‌నీ.. ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాగే కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకున్న ఈయ‌న‌.. ఏదు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యూక్ సినిమా చేస్తూ కోట్ల రూపాయల ఆస్తిని కూడ‌బెట్టారు. అయితే ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన ఆస్తిని త‌న పిల్ల‌ల‌కు రాయ‌లేద‌ని మీకు తెలుసా? అవును, మరణానంతరం త‌న ఆస్తి మొత్తాన్ని […]