కల్కి విషయంలో ఆ వ్యక్తిపై కోపంలో ప్రభాస్ ఫ్యాన్స్.. బండ బూతులతో అతని ఆడేసుకుంటున్నారుగా..?!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకు నెగటివ్ రివ్యూలు ఇచ్చే విషయంలో.. కాంట్రవర్సీ కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఉమైర్ సంధు ఎప్పుడు మొదటి వరుసలో ఉంటాడు అన్న సంగతి తెలిసింది. మొదటి నుంచి ప్రభాస్ సినిమాలకు ఉమైర్ సంధు నెగిటివ్ రివ్యూ ఇస్తూ.. ఎప్పుడు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హ‌నికి గురవుతూనే ఉంటాడు. ఇక గతంలో తను ఇచ్చిన ఒకటి, రెండు రివ్యూ నిజం కావడంతో అప్పటి నుంచి ప్రభాస్ ప్రతి సినిమాకు నెగిటివ్ రివ్యూలను ఇవ్వడం ప్రారంభించాడు. […]

విశ్వక్ సేన్ అభిమానులకు బిగ్ షాక్.. తన ఇన్‌స్టా ఎకౌంట్ తొలగించిన యంగ్ హీరో.. కారణం అదేనా..?!

ప్రస్తుతానికి ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామంది నటీ,నటులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన సినీ అప్డేట్ల‌ను ప‌ర్స‌న‌ల్ అప్డేట్ల‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరుస‌ సినిమాలతో ఓ పక్కన బిజీగా ఉంటేనే.. మరో పక్కన ఇన్‌స్‌టా వేదిక‌గా ఎప్పటికప్పుడు తన అప్డేట్లను షేర్ చేసుకుంటూ ఉంటాడు. తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్ కు తనదైన శైలిలో […]

‘ కల్కి ‘ సీక్వెల్ టైటిల్ ఏంటో తెలిశా.. ఈ టైటిల్ వెనుక ఇంత లాజిక్ ఉందా..?!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడి కోసం ప్రభాస్ అభిమానుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్ కీలకపాత్రలో నటించగా.. దీపికా పదుకొనే, దిశా పఠాని హీరోయిన్లుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచే పాజిటివ్ దక్కించుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూంది. మైథ‌లాజికల్ […]

రాజమౌళి మహాభారతంలో ఆఫర్ వచ్చిన ప్రభాస్ నో చెప్పేసాడా.. కారణం అదేనా..?!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. మహాభారతం సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఈ సినిమాను కచ్చితంగా తెరకెక్కిస్తాను అంటూ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి డైరెక్షన్‌లో బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్.. మరోసారి ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కల్కి తర్వాత సెట్స్ పైకి వస్తుందా.. అనే ప్రశ్నకు మాత్రం నో అనే సమాధాన‌మే అందుతుంది. రాజమౌళి సినిమాలో నటించడానికి ప్రభాస్ సిద్ధంగా లేడని […]

‘ కల్కి ‘ సినిమాతో దర్శకుడు సంచలనం సృష్టించిన నాగ అశ్విన్.. ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ లిస్టు ఇదే..?!

పాన్ ఇండియ‌న్ స్టార్ట్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి తాజాగా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంటూ కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైన ఈ సినిమాకు.. నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నాగ అశ్విన్‌కు.. […]

మహేష్ తర్వాత తన నెక్స్ట్ మూవీ హీరో ఎవరు బిగ్ హింట్ తో తేల్చేసిన రాజమౌళి.. అతనెవరంటే..?!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రభాస్‌తో తెర‌కెక్కించిన‌ బాహుబలితో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అవార్డును ద‌క్కించుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న జక్కన్న.. ఈ సినిమా సెట్స్‌ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాడు ఈ క్రమంలో రాజమౌళితన నెక్స్ట్ మూవీ హీరో ఎవరు అనేదానిపై […]

బాలయ్య NBK 109కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. టైటిల్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడే..?!

నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్న‌ సంగతి తెలిసిందే. ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సక్సెస్ అందుకుంటున్న బాలయ్య.. చివరిగా వచ్చిన భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలో టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న బాలయ్య.. తన 109వ సినిమాను బాబి డైరెక్షన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. […]

” దేవర ” విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. ఆ ఒక్క విషయంలో భయపడుతున్నాడా.. అదేంటంటే..?!

నందమూరి నట వారసుడిగా మూడోతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్.. తనదైన రీతిలో వరుస సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న తాజా సినిమా దేవరా. కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ ఈ సినిమాలో విలన్ […]

‘ కల్కి ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఊచకోతతో అదరగొట్టేసిన భైరవ.. మొదటి రోజే ఎన్ని కోట్లు అంటే..?!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27(నిన్న‌) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్‌ అందుకున్న ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వి ఎఫ్ ఎక్స్, డైరెక్షన్ పరంగా ఆడియన్స్ను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాపై, నాగ్‌ అశ్విని పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. భారీ బడ్జెట్, స్టార్ నటినటులతో, అదిరిపోయే యాక్షన్స్ సీన్స్‌, […]