టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతుందంటే చాలు.. ఆ సినిమా సెట్స్ పైకి అయినా రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలైపోతాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ దర్శకుడుగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కేవలం ఇండియాలోనే కాదు.. జపాన్ లోనూ రాజమౌళి సినిమాలు భారీ పాపులారిటీ దక్కించుకున్నాయి. అక్కడ కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమా విజువల్స్ పరంగా […]
Tag: super news
వెయ్యి కోట్లు కొట్టిన కల్కి ఆ చిన్న సినిమా ముందు నథింగా.. అశ్వినీ దత్ కు అంతాల లాభాలు తెచ్చి పెట్టిన సినిమా ఏంటంటే.. !
ఈ ఏడాది రిలీజై అత్యధిక గ్రాస్‌వసూళ్ళు కొల్లగొట్టిన టాలీవుడ్ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ప్రభాస్ మార్కెట్‌ను మరింతగా పెంచింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ లోనే కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. ప్రస్తుతం వెయ్యి కోట్లు మార్క్ దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ఆర్‌ఆర్ఆర్ […]
ఎన్టీఆర్‌కు పొంచి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్.. తప్పితే దేవర రికార్డ్ బ్రేక్‌చేసినట్టే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రాజమౌళి. ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన తెరకెక్కించిన ప్రతి సినిమాలో 100% సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న జక్కన్న.. పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి సిరీస్‌లతో పాటు, […]
తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ సినిమా అర్థం కాలేదన్నా నెటిజన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హనుమాన్ హీరో..!
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకుని ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో తేజ. డివోషనల్ టచ్ తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కల్కి తర్వాత అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు తో పాటు ఎంతోమంది […]
బన్నీ – సుకుమార్ మధ్య వివాదం.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన టీం..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వల్‌గా పుష్ప 2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్ సమయంలో బన్నీ – సుకుమార్ మధ్యన ఏవో వివాదాలు జరిగాయంటూ.. గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలకు కారణం సుకుమార్ చెప్పిన మాట వినకుండా అల్లు అర్జున్ గడ్డం […]
రైల్వే గేట్ పక్కన ఆ నటుడి డెడ్ బాడీ.. కన్నీళ్ళ ఆగలేదు మురళీమోహన్ ఎమోషనల్..
జగమేమాయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సీనియర్ హీరో మురళి మోహన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దాసరి నారాయణ డైరెక్షన్ లో వచ్చి తిరుపతి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ జయభేరి గ్రూప్ సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక […]
మాజీమంత్రి రోజా క్యారెక్టర్ అలాంటిదే.. క్లాస్‌మేట్ షాకింగ్ కామెంట్స్..
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఘోర పరాజయాన్ని చూసిందో అందరికీ తెలుసు. ఎన్నికల టైం లో కచ్చితంగా గెలుస్తామని చెప్పిన వైసీపీ కేవలం 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ నేతల్లో అసహనం మొదలైంది. ఇలాంటి క్రమంలో ఈ పార్టీకి చెందిన మాజీ మంత్రి రోజాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. రోజా మొదట టీడీసీలో అడుగుపెట్టి 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని వదిలి […]
బ్రేకింగ్: సర్దార్ 2 సినిమా సెట్స్ లో ఘోర ప్రమాదం.. స్పాట్లో స్టంట్ మ్యన్ ఎజుమలై మృతి..
తాజాగా తమిళ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్దార్ 2 తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని సెట్స్ పైకి వచ్చింది. సోమవారం (జులై 15) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సెట్స్ లో బుధవారం రాత్రి అపశృతి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ఆశక్తిగా జరుగుతున్న క్రమంలో ఓ స్టంట్ సీక్వెల్ ను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా స్టంట్‌కు సిద్దమైన ఎజుమలై ప్రమాదవశాత్తు […]
బాలకృష్ణను ఉరికించి మరీ కొట్టిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.. కారణం ఏంటంటే.. ?
నందమూరి ఫ్యామిలీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు నటసార్వభౌమ తారక రామారావు గారు. ఆయన ఒక్కడే తన ఫ్యామిలీని అంచలంచలుగా విస్తరించుకుంటూ తిరుగులేని ఖ్యాతిని సంపాదించాడు. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే కొంతమంది సినీ ఇండస్ట్రీలో, కొంతమంది రాజకీయ రంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన నట వారసత్వంతో పాటు, రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకొని సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నాడు. అలాంటి బాలయ్యను ఓ హీరో […]