`ఆదిపురుష్‌`లో రాముడితో పాటు ప్ర‌భాస్ పోషించిన మ‌రొక పాత్ర ఏదో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌` హంగామా మొదలైంది. ఫైన‌ల్ గా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ సీతగా న‌టిస్తే.. సైఫ్‌ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర‌ను పోషించాడు. రామాయ‌ణం క‌థ అంద‌రికీ తెలిసిందే అయినా.. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. […]

`ఆదిపురుష్` స్టార్స్ రెమ్యునరేషన్‌.. ఎవ‌రెవ‌రు ఎంత తీసుకున్నారో తెలుసా?

ఇండియ‌న్ సినీ ప్రియులంద‌రూ ఎంతో అతృత‌గా ఎదురు చూస్తున్న `ఆదిపురుష్‌` రేపు అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్‌, దేవదత్త నాగే త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ మైథ‌లాజిక‌ల్ […]

యంగ్ హీరో క్వశ్చన్ కి సరదాగా కౌంటర్ ఇచ్చిన సన్నీ సింగ్?

టెక్నాలజీ డెవలప్ అవడంతో ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కూడా ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ద్వారా సినీ సెలబ్రిటీల కు, అలాగే అభిమానులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించింది అని చెప్పవచ్చు. సెలబ్రిటీలు తమ కు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా హీరో ప్రభాస్ తన సహ […]