‘ గాడ్ ఫాథ‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌తో టాప్ లేపేస్తోన్న చిరు… !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ సినిమా `గాడ్ ఫాదర్`. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన‌ ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను అలరించబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో `గాడ్ ఫాదర్` సినిమాపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాపై మరెన్నో ఇంట్రెస్టింగ్ […]

హీరో మోజులో కెరీర్ పాడు చేసుకున్న కమెడియన్..

సినిమా పరిశ్రమలో కమెడియన్స్ గా గుర్తింపు పొందిన చాలా మంది నెమ్మదిగా హీరోలుగా మారారు. వాస్తవానికి కమెడియన్స్ హీరోలుగా మారడం ఎప్పటి నుంచో ఉన్నది. నాటి పద్మనాభం నుంచి నేటి బ్రహ్మానందం వరకు చాలా మంది కమెడియన్స్ గా మంచి స్వింగ్ ఉన్న సమయంలోనే హీరోలుగా నటించారు. అలీ లాంటి నటుడు మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అయితే కమెడియన్స్ స్టార్ హీరోలుగా స్థిరపడిన సందర్భాలు చాలా తక్కువ. కొంత కాలం పాటే వారి హవా.. ఆ […]

తెలుగు కమెడియన్స్ లో భార్యలను చూసారా? వారికి ఎంత మంది సంతానమో తెలుసా?

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటుంటారు పెద్దలు. అచ్చం ఇలాగే సినిమాల్లో నవరసాలు ఉన్నప్పటికీ హాస్యరసం మాత్రం ఎంతో ప్రధానమైనది. కొన్ని కొన్ని సార్లు ఈ హాస్యరసమే సినిమాలకు సూపర్ హిట్ అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతో మంది టాలీవుడ్ కమెడియన్స్ తమదైన శైలిలో కామెడీ చేసి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వారు ఉన్నారు. అయితే సినిమాల్లో అన్ని రసాలు ఎలా ఉన్నప్పటికీ హాస్యరసం మిస్ అయ్యింది అంటే చాలు ప్రేక్షకులు కాస్త […]

సునీల్ `అందాల రాముడు` వెన‌క అంత పెద్ద క‌థ ఉందా?

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా దూసుకుపోతున్న త‌రుణంలో సునీల్ హీరోగా మారి చేసిన చిత్ర‌మే `అందాల రాముడు`. పి. లక్ష్మీనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దివంగ‌త న‌టి ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్, ఆర్. బి. చౌదరిలు క‌లిసి నిర్మించిన ఈ చిత్రం 2006లో విడుదలైన సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. సునీల్ కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా మారిన ఈ చిత్రం అప్ప‌ట్లోనే ఏకంగా రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసింది. […]

పుష్ప రాజ్ స్ట్రైక్స్ : మోత మోగుతున్న సోషల్ మీడియా..!

నిన్న రాత్రి యూట్యూబ్ లో విడుదలైన పుష్ప ట్రైలర్ రికార్డుల పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ముందుగా ఈ ట్రైలర్ ను నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అనుకున్న సమయానికి ట్రైలర్ విడుదల చేయలేక పోయారు. ఆ తర్వాత ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేది అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇక నిన్న పుష్ప ట్రైలర్ విడుదల […]

పుష్ప ట్రైలర్ : ఆలస్యమైనా తగ్గేదేలా..అదరగొట్టిన పుష్పరాజ్..!

అల్లు అర్జున్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మొదట సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం 6.03 నిమిషాలకు రావాల్సి ఉండగా ..కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు.ట్రైలర్ రిలీజ్ పై మళ్లీ అప్డేట్ ఇస్తామని మేకర్స్ అఫీసియల్ గా ప్రకటించారు. అయితే ఆలస్యంగా రాత్రి 9:30 గంటల సమయంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ […]

పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ డేట్ వచ్చేసింది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అని పేరు పెట్టారు. పుష్ప నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో ఇప్పటికే రికార్డు బద్దలు కొట్టింది. పుష్ప సింగిల్ సాంగ్స్ దాక్కో దాక్కో మేక, సామీ నా సామీ, శ్రీవల్లీ పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ […]

సునీల్ కూతురుని కాపాడిన స్టార్ హీరో..!!

ప్రముఖ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా ఒక సంచలనం సృష్టించారు. ప్రస్తుతం కలర్ ఫోటో సినిమా ద్వారా విలన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సునీల్ పాన్ ఇండియా మూవీ పుష్ప లో విలన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ , కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు.. కానీ ప్రస్తుతం తనలో విలనిజాన్ని సినిమాల […]

భయంక‌ర‌మైన లుక్‌లో సునీల్‌..`పుష్ప‌`రాజ్‌కి ప‌ర్ఫెక్ట్‌గా సెట్టైయ్యాడుగా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు ఫహద్‌ ఫాజిల్ మ‌రియు ప్ర‌ముఖ న‌టుడు సునీల్ లు విల‌న్ల‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఫ‌హ‌ద్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా సునీల్‌ను […]