అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శక నిర్మాతలు హీరో చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం ఎవరిని కాకుండా హీరోల కొడుకులని తీసుకొని హీరో చిన్నప్పటి పాత్రలో తెరపై చూపిస్తుంటారు.అలా తండ్రుల సినిమాలలో నటించిన కొడుకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.కృష్ణ నటించిన అల్లూరి సీతారామ రాజు చిత్రంలో చిన్నప్పటి హీరో పాత్ర కోసం కృష్ణ పెద్ద కొడుకు రమేష్ ను వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన […]
Tag: sukumar
యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పుష్పరాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల […]
`పుష్ప`రాజ్‌కు షాక్ మీద షాక్..ఈసారి ఏం లీకైందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే మన పుష్పరాజ్ కు లీకుల బెడద కారణంగా ప్రస్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]
పుష్పరాజ్ బలం ఏమిటో గమనించారా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప-ది రైజ్’ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ అనే యూట్యూబ్‌ను దున్నేస్తూ సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి మాస్ అవతారంలో బన్నీని చూసిన ఆడియెన్స్ పూర్తిగా థ్రిల్ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ సాంగ్‌ను వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే […]
సుకుమార్ కి ఈ పేరు అంటే చాలా ఇష్టమా..?
మొట్టమొదటిగా సుకుమార్ ఆర్య సినిమా తో దర్శకునిగా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. సుకుమార్ తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను తన వశం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లవ్ ,ఆర్య 2 సినిమాలను సుకుమార్ రూపొందించాడు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో రంగస్థలం తో పాటు నాన్నకుప్రేమతో , నేనొక్కడినే వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకు డైరెక్టర్ గా చేస్తున్నాడు. […]
పుష్పలో బాహుబలి.. కత్తి దిగాల్సిందే!
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ఇప్పటికే మనం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తిగా ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను చూపిస్తూ పుష్పరాజ్ పాత్రతో బన్నీ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నాడు. కాగా పుష్ప చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షేడ్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది. […]
ఆకట్టుకుంటున్న `పుష్ప` ఫస్ట్ సింగిల్ ప్రోమో..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగస్టు 13న మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు […]
పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, […]
సుకుమార్ చేసిన పనికి షాక్ లో గ్రామస్తులు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గుర్తింపుపొందిన సుకుమార్, ఎప్పటికప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ ను మరింత హై రేంజ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఇటీవల మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే పుష్పా సినిమా షూటింగ్ పూర్తిగా చివరి దశకు చేరుకుంది. ఇక త్వరలోనే రెండవ పార్ట్ ను కూడా డైరెక్ట్ చేయడానికి […]