టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై […]
Tag: sukumar
ట్రెండింగ్ లో పుష్ప.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందిగా?
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఎర్రచందనం స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17 న దేశవ్యాప్తంగా ఐదు భాషలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇందులో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన […]
పుష్ప సాంగ్ కోసం సమంత రికార్డు స్థాయిలో పారితోషికం..!!
సమంత.. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈమె దృష్టి అంతా కెరియర్ పై పెట్టింది . అందులో భాగంగానే ఈమె వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీ గా మారడానికి ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రీసెంట్ గా సమంత […]
పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను […]
పుష్ప కోసం బన్నీ అలా చేస్తున్నాడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పుష్ప […]
ద్రాక్షాయనిగా అడుగుపెడుతున్న రంగమ్మత్త
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాుడ. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో స్టార్ యాంకర్ కమ్ నటి అందాల భామ అనసూయ భరద్వాజ్ […]
పుష్ప ‘సామి.. సామి..’ పాట గోవిందా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం […]
బుల్లెట్టు బండెక్కి వస్తున్న పుష్పరాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊరమాస్ లుక్‌లో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, […]
సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలలో హీరో హీరోయిన్ లకు, దర్శకనిర్మాతలకు, హీరో దర్శకులకు మధ్య మనస్పర్ధలు గొడవలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి చిన్నవిగా ఉండవచ్చు, కొన్ని సమయాల్లో పెద్దగా మరి వారి మధ్య మాట అన్నది కూడా లేకుండా పోవచ్చు. ఇండస్ట్రీలో కొందరి మధ్య మొదలైన వివాదం వల్ల వారి మధ్య మరొక సినిమా అనే ఆలోచన లేకుండా పోవచ్చు. అలా జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చాడట.అయితే వార్నింగ్ ఇవ్వవలసిన […]