2021 ఇయర్ ఆఖరులో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో విడుదలైన మాస్ మసాలా సినిమా ‘పుష్ప’ సినిమా డివైడ్ టాక్ తో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది .రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో, ఓవర్సీస్ లో పుష్ప భారీ వసూళ్లను కలెక్షన్ చేస్తుంది.పుష్ప సినిమా ఒకే పార్ట్ అని మొదలుపెట్టి కధ నేపథ్యం ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాను రెండు భాగాలుగా […]
Tag: sukumar
బన్నీతో ఆ డైలాగ్ చెప్పించే సరికి చుక్కలు కనిపించాయి:చిత్తూరు కుర్రాడు
నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రెండు పంచు డైలాగులు.. 3 కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి అంటే చాలు హిట్.. సూపర్ హిట్.. బంపర్ హిట్.. ఒక స్టార్ హీరో ముఖం సినిమాలో కనిపించింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా పంథా మారిపోయింది. ఈ సినిమాలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు […]
ఆకట్టుకుంటున్న `పుష్ప` డిలీటెడ్ సీన్.. చూస్తే నవ్వులే నవ్వులు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెరిసిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్ పాత్రల్లో నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలను పోషించగా దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప […]
రిలీజైన రెండు గంటల్లోనే ‘దాక్కో దాక్కో మేక ‘ ఫుల్ వీడియో సాంగ్ వైరల్..!
అల్లు అర్జున్- సుకుమార్ -రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ పుష్ప సినిమా సత్తా చాటుతోంది. కేరళ, బాలీవుడ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. సినిమా సూపర్ హిట్ గా నిలవడం తో […]
ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను ..స్టార్ హీరోపై సమంత కామెంట్స్..!
అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై పది రోజులు దాటినా కలెక్షన్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్లు వరుసగా నిర్వహిస్తున్నారు. అలాగే నిన్న రాత్రి హైదరాబాదులో పుష్ప థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు సంబంధించి మాట్లాడారు. […]
ఓ మై గాడ్.. సమంత ఐటెం సాంగ్ వెనక ఇంత కథ ఉందా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడులైంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను […]
అది లీక్ చేస్తే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్‌కే అంటున్న రాజమౌళి
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో సుకుమార్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే సుకుమార్-చరణ్ కాంబోలో వచ్చిన `రంగస్థలం` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిన […]
స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్న సుక్కు..కారణం బన్నీనేనట..!
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా పుష్ప.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించాడు. రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ నుంచే మంచి రెస్పాన్స్ రావడంతో వసూళ్లు కూడా అలాగే రాబట్టింది. ఎట్టకేలకు సినిమా సక్సెస్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు థాంక్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు..”చాలా […]
`పుష్ప` నిర్మాతలను ముంచేసిన సుకుమార్..వామ్మో అన్ని కోట్లు నష్టమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ ఈ చిత్రంలో విలన్లు నటించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ […]