ప్రస్తుతం సుధీర్ బాబు అంత పెద్ద బ్యాగ్రౌండ్ వుండి కూడా యాక్టర్ గా, బ్యాడ్మింటన్ గా, క్రికెటర్ గా, రైటర్ గా, ఇలా ప్రతి ఒక్క ఈ రంగంలో కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నాడు. భలే మంచి రోజు, యాత్ర, ఆనందోబ్రహ్మ లాంటి సినిమాలు తీసిన సుధీర్ బాబు ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను విజయ్ చిల్లా,శశి దేవి రెడ్డి నిర్మించారు. […]
Tag: sudheer babu
ప్రభాస్ ఇంటికి వెళ్తే అవన్నీ గల్లంతే అంటున్న సుధీర్ బాబు!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ […]
శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా!
కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ తాజాగా విడుదల అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేసి ఆ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే హీరో జైలు నుంచి బయటకు రావడం, హీరోయిన్ తో ప్రేమలో పడటం, అది వారి ఇంట్లో తెలియడం, ఆ తర్వాత ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను […]
బామ్మర్ది కోసం బరిలోకి దిగుతున్న మహేష్ బాబు..!!
వరుసకు మహేష్‌బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మర్ది కోసం మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్రమిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 27వ తేదీన థియేటర్లకు […]
గోదావరిపై సుధీర్ బాబు స్టంట్లు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని సుధీర్ బాబు ఆశగా ఎదురుచూస్తున్నాడు. యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ హీరో వినియోగించుకుంటూ వెళ్తున్నాడు. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో లైటింగ్ సూరిబాబు అనే మాస్ పాత్రలో సుధీర్ బాబు ప్రేక్షకులను […]
సోడా సెంటర్‌కు అన్ని కోట్లా.. పంట పండినట్లే!
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు చేసే సినిమాలు చాలా సెలక్టివ్‌గా ఉంటాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఆయన ఓ సినిమా చేశాడంటే అందులో ఖచ్చితంగా ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే జనాల్లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉండటమే ఇందుకు […]
చిన్నారి ప్రాణం కోసం ఆ యువ హీరో ఏమిచేశారంటే..?
ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందించి వారికి సాయం చేసేవాళ్లు సినిమా ఇండిస్టీలో చాలా మందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు నిధులు సేకరిస్తున్నాడు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తన ఆపరేషన్ కు నేను లక్ష రూపాయలు సాయం చేస్తున్నా. కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం మొత్తం రూ.3.5 లక్షలు అవసరం ఉంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా […]
ఆకట్టుకుంటున్న `శ్రీదేవి సోడా సెంటర్` ఫస్ట్ గ్లింప్స్!
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు సుధీర్ బాబు బర్త్‌డే సందర్భంగా.. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఏదో డిఫరెంట్ కథతోనే సుధీర్ బాబు వస్తున్నట్టు అర్థం […]
మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్న నాని `వి`!
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం `వి`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా మళ్లీ విడుదలకు సిద్ధం అవుతోంది. అది కూడా అమోజాన్ ప్రైమ్‌లోనే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో హిట్టైన చిత్రాలను […]