బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో. ఎన్టీఆర్ తో మా తాతగారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గారి కిచెన్లోకి […]
Tag: srikanth
ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపిన బాలయ్య..దేనికో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆయన బాబాయ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అసలు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. బాలకృష్ణ ముచ్చట పడి మూడోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ స్టార్ […]
`అఖండ`పై కొనసాగుతున్న సస్పెన్స్.. టెన్షన్‌లో ఫ్యాన్స్..!?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మే నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు విడుదల వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మూవీ […]
చిరును అలా పిలిచిన శ్రీకాంత్ తనయుడు..మెగాస్టార్ ఆగ్రహం!
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన తాజా చిత్రం `పెళ్లిసందD`. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. టీజర్, పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. చిరంజీవి, వెంకటేశ్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో తనను `చిరంజీవిగారు` […]
డబ్బులిస్తే తీసుకోండన్న నరేశ్..ఎక్స్‌ట్రాలు ఆపమన్న శ్రీకాంత్!
`మా` వార్‌కి క్లైమాక్స్ డే వచ్చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో నేటి ఉదయం 8 గంటల నుంచీ పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పోలింగ్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లు హోరా హోరీగా పోటీ పడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో మంచు విష్ణు ప్యానెల్‌కు సపోర్ట్ చేస్తున్న వీకె.నరేష్ ఓ వీడియో వదిలాడు. అందులో `ప్రకాశ్ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతోంది.. ఒక్కొక్కరికి […]
`అఖండ`పై న్యూ అప్డేట్..ఎట్టకేలకు అది కానిచ్చేసిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఫినిష్ అవ్వకపోవడంతో..విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి […]
చెన్నై నుంచి హైదరాబాద్ కు బైక్ పై వచ్చేవాణ్ణి.. శ్రీకాంత్?
గురు పవన్ దర్శకత్వంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్,భూమిక,తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇదే మా కథ. జీవితం అంటే ఏమిటి? లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు శ్రీకాంత్. జీ మహేష్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అనుకోకుండా కలిసి నలుగురు బైక్ రైడర్ వారి కష్టాలను ఎలా పంచుకుంటారు? వాటిని ఏ విధంగా […]
`అఖండ`లో తన పాత్రపై శ్రీకాంత్ లీకులు..తిట్టుకోవడం ఖాయమట!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్.. అఖండలో తన పాత్రపై కొన్ని లీకులు వదిలారు. ఆయన మాట్లాడుతూ..అఖండ సినిమాలో విలన్ […]
పెళ్లి సందD ఫేమ్ శ్రీ లీల అందాల అరబోత.. ఫొటోస్ చూస్తే?
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా హీరోయిన్స్ ని తెరపై రాఘవేంద్రరావు చూపించినంత అందంగా మరే దర్శకుడు కూడా చూపించలేడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడి ద్వారా పరిచయమైన హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లుగా మారి వెండి తెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే అతని గోల్డెన్ హ్యాండ్ తో తెలుగు తెరపైకి మరో అందాల బాణాన్ని […]