తనదైన అందం, అభినయం, నటనతో యావత్ భారతదేశ సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు ఏలిన దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారుండరు. కోట్లాది ప్రేక్షకులతో పాటుగా తోటి తారలను తన అభిమానులుగా మార్చుకున్న శ్రీదేవితో.. ఒక్క సినిమా చేసినా చాలు అని ఎంతో మంది హీరోలు, దర్శకులు ఎదురు చూసేవారు. ఈ లిస్ట్‌లో నటుడు జేడీ చక్రవర్తి ఒకరు. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `శివ` సినిమాతో తెలుగు […]
Tag: sridevi
అలనాటి అందాల తార శ్రీదేవి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకే!?
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి గురించి తెలియని వారుండరు. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన శ్రీదేవి.. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం భాషలలో వందలాది సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది. హీరోల డామినేషన్ రోజుల్లోనూ వాళ్లకి మించిన ఇమేజ్‌తో రాణించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది. అంతేకాదు, అగ్రహీరోలకు మించిన పారితోషికం అందుకున్న శ్రీదేవి.. ఎన్నో ఆస్తులనూ కూడబెట్టింది. ప్రస్తుతం శ్రీదేవి […]
వెండితెర ఎంట్రీకి సిద్దమైన ఆ స్టార్ హీరోయిన్ కూతురు!
ఒకప్పటి స్థార్ హీరోయిన్, అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ […]
మహేష్‌తో రొమాన్స్ చేయబోతున్న హీరోయిన్ కూతురు?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వచ్చే ఏడాది విడుదల […]
శ్రీదేవి కూతురు జాన్వీ ధరించిన ఆ బికినీ రేటు తెలిస్తే షాకే!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `దఢక్` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. అయితే మొన్నటి వరకు వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ షార్ట్ బ్రేక్ తీసుకొని మాల్దీవులకి చెక్కేసింది. బికినీలు ధరించి సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో గ్రీన్ బికినీ ధరించిన […]
అప్పట్లో శ్రీదేవి ఇప్పుడు కాజల్
సినిమాల్లో కొన్నికాంబినేషన్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి.ఒకప్పుడు శ్రీదేవి ఎన్టీఆర్ కి మానవరాలుగా నటించింది.అదే శ్రీదేవి ఎన్టీఆర్ తో జతకట్టి అనేక హిట్ సినిమాల్లో నటించింది.ఆ తరువాత శ్రీదేవి నాగేశ్వర్ రావు తో స్టెప్పులేసింది.ఆ తరువాత ANR వారసుడు నాగార్జునతోనూ పలు సినిమాల్లో జతకట్టి అభిమానుల్ని అలరించింది. అలాంటి క్రేజీ కొన్నికాంబినేషన్స్ ఈ మధ్య కనబడటం లేదు.దీనికి ప్రధాన కారణం ఈ మధ్య హీరోయిన్స్ కి మహా అయితే 3 – 4 సంవత్సరాలకంటే ఎక్కువ మనుగడ ఉండటం […]
శ్రీదేవి అవార్డు అందుకే అందుకోలేదా?
స్పెయిన్‌లో ఇటీవల ఐఫా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎందరో తారలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. అయితే ఈ అవార్డ్ ఫంక్షన్‌కి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది. ఆ అవార్డు ప్రకటించే ముందు వేదిక మీద సోనాక్షి సిన్హా శ్రీదేవిని అద్భుతమైన ప్రశంసలతో ముంచెత్తింది. ఆమె నటనాప్రతిభకు జోహార్లు అర్పించింది. ప్రేక్షకులంతా పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. […]