SSMB -28 చిత్రంలో హీరోయిన్ల సెట్టయ్యారు గా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత షెడ్యూల్ ని మహేష్ బాబు కుటుంబంలో చోటుచేసుకున్న పలు విషాదాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా అయ్యింది. […]

ఆ టైమ్ లో అమ్మ ఉన్నా రెచ్చిపోతా.. అస్సలు ఆగ‌ను.. ప‌చ్చిగా మాట్లాడిన శ్రీ‌లీల‌!

యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో చేసిన చిత్రాలు పెళ్లి సందడి, ధమాకా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అదే సమయంలో శ్రీలీలకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. చేసింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం శ్రీలీల‌ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారింది. రామ్‌, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. అలాగే […]

శ్రీ‌లీల‌కు బిగ్ షాక్.. ఊరించి ఉసూరుమ‌నిపించిన త్రివిక్ర‌మ్‌?!

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల కెరీర్ ప‌రంగా యమా జోరు చూపిస్తోంది. `పెళ్లి సంద‌D` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుని యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈమె నటించిన రెండో చిత్రం `ధమాకా` సైతం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా కడుపుతోంది. శ్రీలీల ఇప్పుడు రామ్ కు జోడిగా […]

నక్క తోక తొక్కిన శ్రీ లీల… ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో…!

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికంగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాను డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాను కోలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన […]

స్టార్ హీరోయిన్ల ప్లేస్ ని ఆక్రమించిన యంగ్ హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత చాలానే ఉంటుందని చెప్పవచ్చు. వారంలో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అందులో కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేక పోతున్నారు. అందం ,అభినయం నుండి అదృష్టం కలిసి రాలేక కొంతమంది. ఈ క్రమంలోనే స్టార్ క్రేజ్ సంపాదించిన కొంతమంది హీరోయిన్స్ ని కేవలం స్టార్ హీరోలంతా రిపీట్ సినిమాలలో చేస్తూ ఉంటారు.స్టార్ హీరోల సినిమాలు అంటే చాలు ఎక్కువగా పూజా హెగ్డే రష్మిక ,సమంత, కీర్తి […]

ఆ సినిమాతో హీరోయిన్‌కి ఫుల్ క్రేజ్.. హీరో మాత్రం ఫేడౌట్..?!

2021 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ‘పెళ్ళిసందD’ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్, కన్నడ కథానాయిక శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ స్టోరీ చెత్తగా ఉన్నా రోషన్-శ్రీలీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతోనే శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ రవితేజతో […]

“నేను ఆ పని చేయలేదు రా బాబు”.. ఫైనల్లీ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. అదే శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల ..ఏం మాయ చేసిందో ఏమో తెలియదు కానీ కన్నడ ఇండస్ట్రీని మాయ చేసి తెలుగు ఇండస్ట్రీ పై పడింది ఈ ముద్దుగుమ్మ . పెళ్లి సందడి సినిమాతో తన క్లాస్ టచ్ ను అభిమానులకు చూపించిన శ్రీ లీల ..ధమాకా సినిమాతో మాస్ మహారాజ రవితేజ తో కలిసి […]

DJ టిల్లు సినిమా సీక్వెల్లో జరిగింది ఇదే అంటున్న శ్రీలీల..!!

టాలీవుడ్ లో ట్రెండీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీలా మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. పెళ్లి సందడి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా ధమాకా చిత్రం తో మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో శ్రీలీలాకు వరుస […]

రవితేజ ఏజ్‌పై రాఘవేంద్రరావు సెటైర్‌.. గ‌ట్టిగానే పేలిందిగా!

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `ధ‌మాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ తాజాగా `మాస్ మీట్‌` పేరుతో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ […]